తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మెట్రో ఫేజ్-2 పనులను ఇవాళ ఉదయం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా అమీర్‌పేట స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు ట్రయల్ రన్‌లో భాగంగా మెట్రోలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రయాణించారు.
see also:మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జులై చివరి నాటికి మెట్రో రెండో దశ పూర్తవుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రోను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. తొలి దశ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు.ప్రతి రోజు హైదరాబాద్ మెట్రోలో 80 వేల మంది ప్రయాణిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
see also:” రైతు బీమా ” పథకం గైడ్ లైన్స్ విడుదల..!!
నాంపల్లి రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్‌ను మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో మెట్రోను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ మెట్రోకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందన్నారు.
MA&UD Minister @KTRTRS interacting with media personnel at LB Nagar Metro Station today. pic.twitter.com/suHV5Ephny
— Min IT, Telangana (@MinIT_Telangana) June 20, 2018
Inspected the metro rail stations at Lakdi-ka-Pul, Nampally & MGBS stations and asked @hmrgov to prepare by end of July for the line to be opened till LB Nagar
Also directed @ltmhyd and @hmrgov to develop a heritage precinct between Nampally station & Rangamahal station pic.twitter.com/EnVqrliJIb
— KTR (@KTRTRS) June 20, 2018
Few more glimpses from @ltmhyd Metro Rail trial run from Ameerpet Station to LB Nagar Station @hmrgov pic.twitter.com/V0zBjJtunu
— Min IT, Telangana (@MinIT_Telangana) June 20, 2018
Ministers @KTRTRS and Mahender Reddy travelled from Ameerpet Stn to LB Nagar Stn as part of trial run on the new @ltmhyd Metro line to be inaugurated soon. Mayor @bonthurammohan MA&UD Prl Secretary @arvindkumar_ias @hmrgov MD @NVSReddyIRAS were among the dignitaries present. pic.twitter.com/0PZpQtuckS
— Min IT, Telangana (@MinIT_Telangana) June 20, 2018