క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన ఉదంతం ..ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ అంశం మీద ప్రముఖ నటి శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా శ్రీరెడ్డి ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు .
see also:చికాగో సెక్స్‌రాకెట్‌పై శ్వేతాబసు ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!
ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ 2 కార్యక్రమానికి హీరోయిన్ మాధవీ లతను ఎంపిక చేయడానికి ఆ కార్యక్రమ ప్రతినిదులమని ఒకరు కాల్ చేశారు అంట .సదరు వ్యక్తీ నటి మాధవీ లతతో మాట్లాడుతూ నువ్వు అమ్మాయివి..నీకంటూ ఆశలు ఉన్నాయి .కోరికలు ఉంటాయి .మీరు అవసరమైతే ..మీకు ఇష్టమైతే గ్యారంటీ గా మీకు అవకాశం ఇస్తాం ..మీరు చాలా అందంగా ఉంటారు .
see also:అమెరికా సెక్స్‌రాకెట్ ప్రధాన సూత్రధారి చంద్రకళ ఫోటోలు..!
హైదరబాద్ అయిన ఓకే ..లేకపోతె ఒంటరిగా వచ్చిన పర్వాలేదు ..అయితే మాధవీ మాట్లాడుతూ ఎవరైతే క్యాస్టింగ్ కౌచ్ మీద ఎవరు పోరాటం చేస్తున్నారో వాళ్ళను అడుగుతారా ..అని అన్నారు అని నటి ఒక ప్రముఖ వెబ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు అని ఒక వీడియో వైరల్ అవుతుంది