అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హీరోయిన్లను వ్యభిచారంలోకి దించారనే ఆరోపణలపై తెలుగు నిర్మాత, ఎన్నారై వ్యాపారవేత్త మొదుగుమిడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, అతని భార్య చంద్రకళ అరెస్ట్‌తో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఎవరు ఎవరు ఈ వ్యభిచారంలో ఉన్నారని తెగ ప్రచారం జరుగుతుండగా..కొతంమంది హీరోయిన్ల పేర్లు బయటకి వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ మధ్య ముంబాయి ఏయిర్‌పోర్టులో హన్సిక దిగింది. వినడానికి ఇది చాలా సాధారణమైన విషయం. నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాలు పట్టించుకోకూడదు కూడా! కానీ ఇక్కడే హన్సిక పరువు పోయింది. హన్సిక ఏయిర్‌పోర్టులో దిగినప్పుడు బాగా గాలి వచ్చినప్పుడు చున్నీ ఎగిరిపోయింది. దాంతో సినిమాలలో మాత్రమే కనిపించే సన్నివేశం లైవ్‌లో కనిపించడంతో కొందరు దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది.
see also:చికాగో సెక్స్ రాకెట్ : స్టార్ హీరోయిన్స్ లిస్ట్ శ్రీరెడ్డి చేతిలో..!