బిగ్‌బాస్ -2 సీజన్‌లో 6వ ఎపిసోడ్ వచ్చే సమయానికి మసాలా దట్టిస్తూ వస్తున్నారు. తొలి ఐదు రోజుల్లో సాదా సీదాగా సాగిన ఈ కార్యక్రమంలో జూన్ 15వ తేదీ టెలికాస్ట్ అయిన షోలో ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. బిగ్‌బాస్ హౌస్‌కు తొలి కెప్టెన్‌ను ఎన్నుకోవడం, అలాగే, తొలి ఎలిమినేషన్ ఓటింగ్ జరుగుతుండటంతో ఎపిసోడ్ 6 రంజుగా ప్రారంభమైంది. ఇక ఎపిసోడ్ హైలెట్స్ విషయానికొస్తే బిగ్‌బాస్ హౌస్ నుంచి 16 మంది సెలబ్రెటీల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ సామ్రాట్, తేజస్వీ , దీప్తిల మధ్య జరిగింది.
see also:ప్రభాస్ కోసం భీమవరం అమ్మాయి..!
ఇక అందాల ఐస్‌క్రీమ్ తేజశ్వి ఇప్పటికే బిగ్‌బాస్‌హౌస్‌లో ఇప్పటికే బుల్లి బుల్లి నిక్కర్లు షాట్ టాప్‌లతో హీట్ పుట్టిస్తూ తనదైనశైలి పర్ఫామెనస్ ఇస్తుండగా నేటి ఎపిసోడ్‌లో స్విమ్ సూట్‌లో దర్శనమిచ్చింది. స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలుడుతూ సేదతీరింది. ఆమె జలకాలు తనీష్, కౌశిక్‌లు ఆస్వాదించారు.