హిందూపురం.. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబొతున్న వైసీపీ ..ఇది రాజకీయం అంటే

హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘని భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన అబ్దుల్‌ ఘని… 2014 ఎన్నికల్లో మాత్రం తన స్థానాన్ని బాలకృష్ణకు వదిలేశారు.. బాలయ్య అక్కడ పోటీ చేయడం వల్ల ఆయనకు పోటీచేసే అవకాశం రాలేదు..దానికి బదులుగా తనకు సముచితమైన పదవి ఇస్తుందని ఘని ఆశపడ్డారు.. నాలుగేళ్లు గడిచాయి.. ఇప్పటి వరకు ఘనికి ఎలాంటి పదవి దక్కలేదు.. తెలుగు తమ్ముళ్లు కనీసం ఆయన గురించి పట్టించుకోవడం కూడా మానేశారట! గత ఎన్నికల్లో … Continue reading  హిందూపురం.. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబొతున్న వైసీపీ ..ఇది రాజకీయం అంటే