చీమ ఏనుగు జోక్స్ తో.. సంథింగ్ స్పెషల్ అంటూ కుర్రకారులో క్యూట్ యాంకర్ గా పేరుతెచ్చుకున్నబుల్లితెర యాంకర్ లాస్య తన సోల్ మేట్ మంజునాథ్ ని పెళ్లి చేసుకుని వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. లాస్య ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఓ టివి చర్చ కార్యక్రమంలో లాస్య చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించేలా ఉన్నాయి. తెలుగులో పాపులర్ అయిన ఓ హీరోయిన్ ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో చేస్తోంది. ఆమె ఇటీవల అమెరికాలో ఈవెంట్ కోసం వచ్చి నెలరోజులు ఇక్కడే ఉంది. ఈ సమయంలో ఆమె వ్యభిచారం చేసి 80 లక్షలు సంపాదించింది అంటూ లాస్య తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 80 లక్షలు ఆమె సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ. పద్దతిగా ఉండేవాళ్ళు ఉన్నారు హీరోయిన్స్ లో పద్దతిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈవెంట్ కు వచ్చి తమ పని తాను చేసుకుని రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్ళిపోతారు.
see also:ఈ నెల 21న “ఆయుష్మాన్ భవ” టీజర్ విడుదల
కానీ నెలల తరబడి ఉండేవాళ్ళు ఎందుకు ఉంటున్నారు. వ్యభిచారం చేసే ఉద్దేశంతోనే అని లాస్య తెలిపింది. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని లాస్య తెలిపింది. న్యూజెర్సీలో స్థిరపడిన ఓ వ్యక్తి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆయన నాకు ఫోన్ చేసే ఆ ఉద్దేశంతో అడిగాడు. నేను కుదరదని చెప్పేశానని లాస్య తెలిపింది. నాతో పెద్ద పెద్ద యాంకర్సే పడుకున్నారు.. నువ్వెంత ఆఫ్ట్రాల్ అని తనతో మాట్లాడడని, పట్టరాని కోపం వచ్చిందని లాస్య తెలిపింది. ప్రస్తుతం ఈ వాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీని షెక్ చేస్తున్నాయి.