ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్ళుగా ముప్పై వేల కోట్ల రూపాయలను అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్నారా ..తన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మరో డెబ్బై వేల కోట్లను దోచుకున్నారా ..
see also;వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..!
అంటే అవును అనే అంటున్నారు ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా కేంద్రం ఇచ్చిన నిధుల్లో నుండి ముప్పై వేల కోట్లను దోచుకున్నారు ..
see also:బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు ఆత్మహత్య
ఉపాధి హామీ పథకంలో కేంద్రం ఇచ్చిన నిధుల్లో నుండి పదమూడు వేల కోట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నారు అని ఆయన నిప్పులు చెరిగారు .అంతే కాకుండా ఆయన మీద సీబీఐకి పిర్యాదు చేయనున్నట్లు కూడా ఆయన మీడియాకు వివరించారు ..
see also:వైసీపీలోకి టీడీపీ కీలక నేత..!