వైఎస్ జగన్ అడుగు జిల్లాలో పడగానే వైసీపీలో చేరిన పలువురు ప్రముఖులు

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జాల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . వైఎస్‌ జగన్‌ 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర గురువారం జిల్లాలోని పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్‌ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అయితే జగన్‌ను కలవడానికి వేలాదిగా జనం తరలివచ్చారు. ముఖ్యంగా పాదయాత్రలో జగన్‌ను … Continue reading వైఎస్ జగన్ అడుగు జిల్లాలో పడగానే వైసీపీలో చేరిన పలువురు ప్రముఖులు