Home / ANDHRAPRADESH / చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పోసాని .!

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పోసాని .!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,ప్రముఖ దర్శక నిర్మాత ,రచయిత పోసాని కృష్ణమురళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.

see also:ప‌చ్చ‌మీడియాకు దిమ్మ తిరిగే స‌మాధానం చెప్పిన విశాల్‌..!

ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు విలువలు లేవని ఆరోపిస్తున్నారు .నిజంగా దమ్ముంటే నువ్వు నీతి నిజాయితీ గల రాజకీయాలు చేస్తే చర్చకు రా ..దమ్ముంటే నిరూపించు ..

see also:వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం..

నీకు విలువలు లేవు .కమ్యునిస్ట్ లతో కల్సి అధికారంలోకి వచ్చావు .బీజేపీ పార్టీతో కల్సి అధికారంలోకి వచ్చావు .రేపు కాంగ్రెస్ పార్టీతో జతకట్టడానికి సిద్ధమవుతున్నావు .నీకా ఎన్టీఆర్ కా విలువలు లేనిదీ .నీ బ్రతుకంతా వెన్నుపోటు రాజకీయాలు ..హత్య రాజకీయాలే .ఎన్టీఆర్ చావుకు కారణం నువ్వే కదా .ఎన్టీఆర్ దగ్గర నుండి పార్టీ లాక్కుంది ..పార్టీ ఫండ్స్ లాక్కుంది నువ్వే కదా అని ఆయన నిప్పులు చెరిగారు ..

see also:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ..ఎవరు మాకు పోటి వచ్చిన జిల్లా మొత్తం వైసీపీకే

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat