టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు .ఇప్పటికే ఇరువైపులా పెద్దలు మాట్లాడేసుకున్నారు.ముహుర్తాలు కూడా పెట్టేసుకున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే .
see also:భారతీయ సినిమాలన్నీ మహిళల నడుము ,అందం చుట్టే తిరుగుతాయి ..!
అయితే అనుష్క పెళ్లి మీద చక్కర్లు కొడుతున్న వార్తలపై ప్రముఖ జాతీయ మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.ఈ కథనంలో అందరు అనుకున్నట్లే ఈ ఏడాది చివరన అనుష్క పెళ్లి జరుగుతుంది .పెళ్ళికి ముందే అనుష్క పలు ఆలయాలను దర్శించుకుంటుంది .
see also:శ్రీదేవి కూతురు సినిమా.. ధడక్ ట్రైలర్ విడుదల
అందులో భాగంగానే ఆమె ప్రత్యేక పూజలు కూడా చేస్తుంది .ఆమె తన తల్లి తండ్రులను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు అని ఆ కథనంలో పేర్కొంది .అంతే కాకుండా అనుష్క కు సరైన జోడీ కోసం ఆమె తల్లితండ్రులు వెతుకుతున్నారు అని కూడా ఆ కథనంలో ప్రచురించింది .