టీడీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబు నాయుడి పై ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.బాబు నాలుగేళ్ల పాలన ఓ వినాశనం అని అన్నారు. నిన్నటితోఏపీలో టీడీపీ పార్టీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా అయన నాలుగేళ్ల ప్రభుత్వ పాలనపై ట్వీట్ చేశారు.
see also:జగన్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్షణ..!
see also:
‘పత్ర్యేక హోదాపై వెన్నుపోటు
యువతకు రాని ఉద్యోగాలు
రైతులకు, స్వయం సహాయక బృందాలకు కాని రుణమాఫీ..
ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల నిర్లక్ష్యం
పేదలకు దక్కని ఇళ్లు..
పెట్రోల్ ధరలకు పడని కళ్లెం..
అడ్డు అదుపులేని అవినీతి
మాట మీద నిలబడని హామీలు..
సంక్షేమానికి తూట్లు
సొంత డబ్బాకు ప్రాధాన్యం..’
టీడీపీ నాలుగేళ్లలో ఇవే ప్రజలకు చేసిందని వైఎస్ జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్పును కోరుకుంటోందని చెప్పారు.
Betrayal on SCS
No jobs for youth
No farm & SHG loan waiver
Arogyasri diluted
Fee reimbursement neglected
No houses for poor
No relief on fuel prices
Rampant corruption
Unkept promises
Neglected Welfare
Only self promotion
4yrs of @ncbn’s Govt is a disaster. AP demands change!— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2018
see also: