టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారాణి గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ వార్తలపై ఇప్పటికే ఒకసారి స్పందించగా..తాజాగా మరోసారి మనోజ్ స్పందించారు.ఓ నెటిజన్ మనోజ్‌ని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు.
see also:విక్రమ్ కే కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరో..!
దీనికి మనోజ్ “ప్రణతి నా దేవత ” అంటూ ఒక్క ముక్కలో సమాధానం ఇచ్చాడు. దీనికి మరో నెటిజన్ మ్యారేజ్ అయినాక అందరు అలానే అంటారు, అంతక ముందు మరి అని అడగగా, 2010 నుండి ప్రణతి నా జీవితంలో అడుగు పెట్టింది.. నా గుండె ఆగిపోయే అంత వరకు తనే నా దేవత. ఇలాంటి తప్పుడు వార్తల్ని, కథనాలను నమ్మొద్దు. వాళ్ల బొంద.. రూమర్స్ పుట్టించే వాళ్లకు మా గురించి ఏం తెలుసు’ అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.ఇక ఈ మధ్య సినిమాలు చేయని మంచు మనోజ్ త్వరలో ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట.మనోజ్ చివరి చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’.
see also:
2010 nunchi thanu na jeevitham lo adugu pettindhi … Na gunde aggipoye antha varaku thane na Devatha 🙂 ??❤️ https://t.co/BQIE6IsjB5
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) June 8, 2018
Na Devatha ❤️?? https://t.co/aevnf9gGGN
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) June 8, 2018
Valla Bondha ? https://t.co/z6oOfDfTXw
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) June 8, 2018
see also: