ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డిపై వైర‌ల్ న్యూస్‌..!

టాలీవుడ్ మెగాస్ట‌ర్ చిరంజీవి. దాదాపు ప‌దేళ్ల‌పాటు సినీ ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్న మెగ‌స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబ‌.150 చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు.అయితే, ఆ త‌రువాత స్వాతంత్య్ర స‌మరయోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్‌లో న‌టించేందుకు చిరంజీవి అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్థాపించిన కొణిదెల ప్రొడ‌క్ష‌న్‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో దాదాపు రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అంతేకాకుండా, ఈ చిత్రంలో అటు … Continue reading ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డిపై వైర‌ల్ న్యూస్‌..!