ప్రస్తుతం రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ వాట్సప్ ,ఫేస్ బుక్ ల లో ఒకరిది ఇంకోరు….కొందరు సినిమా హోరోలది… మరి కొందరు తమరికి ఇష్టమైన వారి ప్రొఫైల్ పిక్చర్ , స్టాటస్ పెట్టకుంటూ ఉంటారు.. అది బర్త్ డే అయిన…మ్యారేజ్ డే అయిన అలా చేయటం ఈరోజుల్లో ట్రెండ్ అయింది…అది కేవలం ప్రొఫెషనల్ ..ఇంజనీరింగ్ విద్యార్థుల్లో చూస్తాం..అలాంటి విద్యార్థులకు ఈరోజుల్లో పొలిటికల్ అన్న… పొలిటికల్ నాయకులు అన్న నచ్చని వారు ఎంతో మంది ఉంటారు…
2022 కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు..!!
అలాంటి ప్రొఫెషనల్ విద్యార్థులే నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు…అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగ కోసం అహర్నిశలు కష్టపడుతున్న అభివృద్ధి నాయకుడు… భారీ నీటి పారుదల మంత్రి హరీష్ రావు ఫొటో ను ఫోన్ వాల్ పేపర్ లలో..స్టాటస్ లో…వాట్సాప్ ,ఫేస్ బుక్ డీపి లలో ప్రొఫైల్ పిక్చర్ తో నయా ట్రెండ్ తెచ్చారు ప్రొఫెషనల్ విద్యార్థులు… యువత..
” రైతుబంధు ” పై ఆర్‌బీఐ ప్రశంసలు
” ఏ విద్యార్థుల్లో చూసిన వారి ఫోన్ లలో…వాట్సప్ లలో…ఫేస్ బుక్ లలో ప్రొఫైల్ పిక్చర్స్ గా మంత్రి హరీష్ రావు ఫోటో పెట్టుకోవడం ఒక విద్యార్థుల్లో నూతనోత్సహం నింపింది…. మంత్రి హరీష్ రావు గారి బర్త్ డే సందర్భం అనే కాదు…మాములు సమయంలో కూడా ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవడం ట్రెండ్ గా మారింది….పార్టీ శ్రేణుల్లో ఉండాలి..వ్యక్తిగత అభిమానుల్లో ఉండాలి కానీ…ఈ ట్రెండ్ ఇంజనీరింగ్ విద్యార్థుల్లో…యువతలో రావడం మంత్రి హరీష్ రావు గారు భావితర నాయకులకు ఆదర్శం అని…అభివృద్ధి నాయకునిగా ఇదే నిదర్శనం …”