ఏపీలో చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డాడు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి . 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. ఈసారి గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ స్వీప్ చేస్తుందని చెప్పారు. 180 రోజు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రలో కలిసిన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ వాఖ్యలు చేశాడు. ఇంకా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు….ఈ ఏడు జిల్లాల్లో వైసీపీకి 77కు పైగా సీట్లు గెలుస్తుదంని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబువి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదని…గడిచిన 4 ఏళ్లలో టీడీపీ నై అత్యంత దారుణంగా ప్రజల్లో వ్యతీరేకత పెరిగిందన్నారు. త్వరలోనే ఏపీలో తెలుగు కాంగ్రెస్ అనే కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఇప్పుడు అదే పార్టీతో కలిసిపోతోందన్నారు.
Tags 2019 elactions kurnool padayatra silpha chakrapani reddy ys jagan
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023