ఏపీలో చంద్రబాబుకు పెద్ద షాక్…అనకాపల్లి టీడీపీ ఎంపీ..వైసీపీలోకి

ఏపీలో వైసీపీ బలం రోజు రోజుకు అంతకు అంత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. గడిచిన 4 ఏళ్లుగా టీడీపీ పాలనపై ప్రజల్లో వీపరీతంగా వ్యతిరేకత రావడంతో వైసీపీ వైపు గాలీ మళ్లింది. సామన్య ప్రజలకే కాదు ..టీడీపీ ,బీజేపి, కాంగ్రెస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు, ఏంపీ,ఎమ్మెల్సీలకు ఇలా ప్రతి ఒక్కరు వైసీపీ వైపు చూస్తున్నారు..మరి కొందరు ఆల్ రెడి వైసీపీలో చేరిపోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైసీపీలోకి చేరుతున్నట్టు … Continue reading ఏపీలో చంద్రబాబుకు పెద్ద షాక్…అనకాపల్లి టీడీపీ ఎంపీ..వైసీపీలోకి