ఒక్క మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ..విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఎంత విజయవంతమైందో మనకు తెల్సిందే .సందీప్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ ట్వీట్ చేశారు .
ఇటివల ప్రత్యేక్ష రాజకీయాల్లోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అర్జున్ రెడ్డి తన అధికారక ట్విట్టర్ ఖాతాలో “పవన్ కళ్యాణ్ కు ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు.ఆయనకు పాలించే అవకాశం ఇవ్వండి ..ఈ తెలుగోడు తెల్లోడు మాట్లాడే విధంగా తెలుగు రాష్ట్రాన్ని పాలిస్తాడు అని ఆయన పవన్ కళ్యాణ్ ను నిజమైన తెలుగు సైనికుడిగా వర్ణించారు ..