వైఎస్ జ‌గ‌న్‌పై.. సూప‌ర్ స్టార్ కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్రజా సంక‌ల్ప యాత్ర‌కు రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అంతేకాకుండా, టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు కూడా జ‌గ‌న్‌తో క‌లిసి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో న‌డిచేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అందులో భాగంగా ఇటీవ‌ల సినీ నిర్మాత‌, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళీ, అలాగే, పృథ్వీరాజ్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. సీఎం … Continue reading వైఎస్ జ‌గ‌న్‌పై.. సూప‌ర్ స్టార్ కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!