Home / ANDHRAPRADESH / బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్‌ఫై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..!!

బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్‌ఫై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..!!

బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జ‌గ‌న్‌పై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..! ప‌చ్చ‌బ్యాచ్‌కి అర్థమ‌య్యేలా ఈ క‌థ‌నాన్ని షేర్లు కొట్టండి. అవును, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై గ‌తంలో న‌మోదైన కేసును శ‌నివారం హైకోర్టు కొట్టేసింది. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు క‌క్ష‌క‌ట్టి మ‌రీ అక్ర‌మంగా పెట్టిన కేసులు ఒక్కొక్క‌టిగా వీగిపోతున్న విష‌యం తెలిసిందే. ఇలా వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న అక్ర‌మ కేసుల‌న్నీ ఒక్కొక్క‌టిగా వీగిపోతుండ‌టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు హ్యాప్పీగా ఉన్నారు.

see also :

టీవీ9 అధినేత రవిప్రకాష్ కు పవన్ షాకింగ్ మెసేజ్..!

ఇక అస‌లు విష‌యానికొస్తే.. వైఎస్ జ‌గ‌న్‌, అంబ‌టి రాంబాబు ఇద్ద‌రూ క‌లిసి త‌న‌ను కులం పేరుతో అవ‌మానించారంటూ.. ధూషించారంటూ. తెలంగాణ క‌మ్యునిస్టుపార్టీ నేత వెంక‌ట‌స్వామి భాగ్య‌న‌గ‌రంగా పిలుచుకునే హైద‌రాబాద్ ప‌రిధిలోగ‌ల గాంధీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో 2011లో ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ కేసును శ‌నివారం విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు వైఎస్ జ‌గ‌న్‌ను, , అంబ‌టి రాంబాబును నిర్దోషిగా ప్ర‌క‌టిస్తూ తీర్పునిచ్చింది.

see also :

నేడు సంచలన ప్రకటన చేయనున్న వైఎస్ జగన్..!!

ఇదిలా ఉండ‌గా , వైఎస్ జ‌గ‌న్‌పై న‌మోదైన 11 ఛార్జిషీట్ల‌లో ఇప్ప‌టికే తొమ్మిది వీగిపోగా.. మిగిలిన రెండు ఛార్జిషీట్ల‌లో కూడా జ‌గ‌న్ నిర్దోషిగా, క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు రావ‌డం ఖాయమ‌ని అటు న్యాయ‌వాదుల‌తోపాటు.. ఇటు సీబీఐ అధికారులే బాహాటంగా చెబుతున్నారు. ఈ విష‌యం తెలిసిన వైసీపీ శ్రేణులు.. సూర్యుడు తూర్పునే ఉద‌యిస్తాడ‌న్నది ఎంత స‌త్య‌మో.. 2019లో జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌డుతార‌న్న‌ది కూడా అంతే స‌త్య‌మంటూ సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat