Home / MOVIES / “భరత్ అనే నేను ” సినిమాని ఎలాగైనా సక్సెస్ చేసేందుకు నమ్రత ఏం చేస్తుందంటే..!!

“భరత్ అనే నేను ” సినిమాని ఎలాగైనా సక్సెస్ చేసేందుకు నమ్రత ఏం చేస్తుందంటే..!!

ప్రిన్స్ మహేష్ బాబు ,కైరా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 20 న విడుదల కానుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే జోరందుకున్నాయి.ఈ క్రమంలో ఈ సినిమా ఎలాగైనా పెద్ద సక్సెస్ చేసేందుకు మహేష్ భార్య నమత్ర రంగంలోకి దిగింది.

గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా అంతటి విజయం వెనుక ఓ రహస్య మార్కెటింగ్ స్ట్రాటెజీ ఉంది. ఈ స్ట్రాటెజీ ప్లాన‌ర్ ఎవ‌రో కాదు మ‌హేష్ భార్య నమ్రత శిరోద్కర్.మహేష్ చేసే ప్రతీ పని వెనక నమత్ర పర్యవేక్షణ కచ్చితంగా ఉంటుంది.

see also :భ‌ర‌త్ అనే నేను..ఓ వ‌సుమ‌తి సాంగ్ టీజ‌ర్‌

సినిమా యాడ్స్ ఎంపికలోనే కాకుండా సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా ఆమె చెప్పిన తేదీనే ప్రిన్స్ మహేష్ ఫిక్స్ చేస్తాడు. ఓ మార్కెటింగ్ టీంను తీసుకుని సోషల్ మీడియా ద్వారా శ్రీమంతుడు లోని సోషల్ పాయింట్ ను హైలెట్ చేస్తూ విసృతంగా ప్రచారం చేయించింది నమత్ర . అయితే ఆ తరువాత కుటుంబ విష‌య‌ల‌లో ప‌డి మ‌హేష్‌ సినిమాలను ప‌ట్టించుకొలేదు న‌మ్ర‌త. ఈలోపు మ‌హేష్‌కు రెండు ప్లాప్‌లు కూడా వ‌చ్చాయి.

see also :సిఐ మాధవి దత్త పుత్రిక కు ఇ౦టర్ లో 457/470..

ఈ క్రమంలో ‘భరత్ అనే నేను’ సినిమాను ఎలాగైనా సక్సెస్ చేసేందుకు మళ్లీ మార్కెటింగ్ పగ్గాలని నమ్రతా చేపట్టింది . రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 350 హోర్డింగులు పెట్టాలని నిర్మాతని ఆదేశించింది.అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఏకంగా 200 హోర్డింగులను ఏర్పాటుచేయబోతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat