Home / ANDHRAPRADESH / క‌ళ్లు బ‌య‌ర్లుక‌మ్మే వాస్త‌వ క‌థ‌నం మీ కోసం..!!

క‌ళ్లు బ‌య‌ర్లుక‌మ్మే వాస్త‌వ క‌థ‌నం మీ కోసం..!!

2 ల‌క్ష‌లా 20 వేల కోట్లు.. ఇది ఏపీ అప్పుకాదు..!! ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుకు సంబంధించి దుబాయ్‌లోని న‌ల్ల‌ధ‌నం విలువ‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భార‌త‌దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో అతి సంప‌న్నుడు అన్న వాస్త‌వాన్ని ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్వే తేల్చిన విష‌యం తెలిసిందే.చంద్ర‌బాబు నాయుడు దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో సంప‌న్నుడు మాత్ర‌మే కాదు, విదేశాల్లో అత్య‌ధిక న‌ల్ల‌ధనం క‌లిగిన ముఖ్య‌మంత్రుల్లోనూ ఫ‌స్ట్‌ప్లేస్‌ను కొట్టేశారు. చంద్ర‌బాబు నాయుడు తాను చేసిన ఆర్థిక నేరాల్లో సీబీఐకే కాదు, కోర్టుల‌కు కూడా ఆధారాలు దొర‌క్కుండా చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడ‌న్న మాట‌ను ఇటీవ‌ల ఓ జాతీయ ప‌త్రిక ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే. ఆ మాట‌ను వాస్త‌వం చేస్తూ చంద్ర‌బాబు నాయుడు త‌న ఆర్థిక సంప‌ద‌నంతా దుబాయ్‌కు హ‌వాలా చేశారు. ఆ సంప‌ద‌నంతా మూట‌గ‌ట్టేందుకు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని కేంద్రంగా చేసుకున్నారు.

ఇక అస‌లు విష‌యానికొస్తే..!!
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న ద‌గ్గ‌ర్నుంచి, ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించ‌డం వ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు త‌న దోపిడీకి అనుకూలంగా మార్చుకునే ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు క‌దిలారు. అయితే, పార్ల‌మెంట్‌లో ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి బిల్లుకు ఆమోదం ల‌భించ‌గానే మొద‌ట‌గా తామే ఓటు వేశామ‌ని ప‌చ్చ‌పార్టీ ఎంపీలు మీడియా ముందు డ‌ప్పుకొట్టుకున్న విష‌యం తెలిసిందేఏ. మ‌రో ప‌క్క సీఎం చంద్ర‌బాబు నాయుడు భాగ్య‌నగ‌రంగా పిలుచుకునే హైద‌రాబాద్‌లో విలేకరుల స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ అమ‌రావ‌తి నిర్మాణానికి ర‌.5ల‌క్ష‌ల కోట్లు అవ‌స‌రం అంటూ కేంద్రానికి తెలిసేలా స్టేట్‌మెంట్ ఇచ్చిన విష‌యం విధిత‌మే.

చంద్ర‌బాబు స్టేట్‌మెంట్ విన్న మోడీ స‌ర్కార్ ఏపీకి ఎన్ని నిధులు మంజూరు చేసిందో..? వాటిలో రాజ‌ధాని నిర్మాణం కోసం చంద్ర‌బాబు ఎంత ఖ‌ర్చుపెట్టారో..? అన్న ప్ర‌శ్న‌లు ప్ర‌తీ సామాన్యుడిని తొలిచి వేస్తున్న ప్ర‌శ్న‌లు. అస‌లు నిజం దేవుడికే తెలియాలి మ‌రీ..!! ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో ఏపీకి పెట్టుబ‌డుల ద్వారా నిధులు తెచ్చే కార్య‌క్ర‌మం చేప‌డ‌తానంటూ ఏ సీఎం చేయ‌ని విధంగా విదేశాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. అన్ని దేశాల్లోకంటే సీఎం చంద్ర‌బాబు దుబాయ్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. దుబాయ్ ప‌ర్య‌ట‌న‌ల‌కే చంద్ర‌బాబు ఎక్కువ మొగ్గుచూప‌డం విశేషం. ఈ దుబాయ్ ప‌ర్య‌ట‌న‌ల్లోనే సీఎం చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధానికి వ‌చ్చిన నిధుల‌ను త‌న 40 ఏళ్ల రాజ‌కీయ చాణుక్య‌త‌తో దుబాయ్‌కు త‌ర‌లించార‌ట‌.

see also :

ఏపీ రాజ‌కీయాల‌పై పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

అయితే, ఈ నిధుల‌న్నింటిని దుబాయ్‌కు త‌ర‌లించ‌డ‌టంతో చంద్ర‌బాబుకు స‌హ‌క‌రించింది ఎవ‌రు..? ఏపీ నుంచి వెళ్లిన న‌ల్ల‌ధ‌నాన్ని దుబాయ్‌లో వైట్‌గా ఎలా మారింది..? దుబాయ్‌లో తెల్ల‌ధ‌నంగా మారిన ఆ డ‌బ్బు మ‌ళ్లీ ఏపీలోకి ఎలా వ‌స్తోంది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ పూర్తి క‌థ‌నం చ‌ద‌వాల్సిందే మ‌రీ..!!

పై ప్ర‌శ్న‌లన్నింటితోనూ సంబంధం ఉన్న వ్య‌క్తి బీఆర్ శెట్టి అనే వ్య‌క్తి. అత‌నో పెద్ద వ్యాపార వేత్త‌. చంద్ర‌బాబు అడుగుజాడ‌ల్లో న‌డిచి దుబాయ్‌లో స్థిర‌ప‌డ్డ వ్య‌క్తి. దుబాయ్‌లో స్థిర‌ప‌డ్డ అత్యంత ధ‌నికుల్లో ఇత‌నూ ఒక‌డు. అత‌ను చేసే వ్యాపార‌మే చంద్ర‌బాబుకు క‌లిసి వ‌చ్చింది. మ‌రీ లోతుగా వెళ్తే.. ఆ వ్యాపారం పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది కూడా చంద్ర‌బాబేన‌ట‌. ఇంత‌కీ బీఆర్ శెట్టికి చంద్ర‌బాబు ఇచ్చిన స‌ల‌హా ఏమిటి..? బీఆర్ శెట్టి చంద్ర‌బాబుకు ఎలా ఉప‌యోగ‌ప‌డ్డాడు అనేగా మీ డౌట్‌. ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇదే. బీఆర్ శెట్టి చేసేది మ‌నీ లాండ‌రింగ్ వ్యాపారం, ఆ వ్యాపారం పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది కూడా చంద్ర‌బాబు. అంతేకాకుండా, ఈ బీఆర్ శెట్టి యూఏఈ మ‌నీ ఎక్స్ఛేంజ్ క‌మిటీలో స‌భ్యుడు కూడాను. ఇంత‌కీ మ‌నీ లాండ‌రింగ్ అంటే ఏమిటో తెలుసా..? మ‌నీ లాండ‌రింగ్ అంటే ఒక దేశానికి సంబంధించిన క‌రెన్సీని, మరొక దేశం క‌రెన్సీలోకి మార్చ‌డ‌మే. ఉదా :- ఎవ‌రైనా దుబాయ్‌కు చెందిన వ్య‌క్తి భార‌త్‌కు చెందిన వ్య‌క్తి ఖాతాలో న‌గ‌దు జ‌మ చేయాలంటే (xoom అనే సంస్థ ద్వారా) మ‌నీ లాండ‌రింగ్ ద్వారానే పంపాలి. దీన్నే మ‌నీ లాండ‌రింగ్ అంటారు.

see also :

చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనక అసలు గుట్టు ..!

బీఆర్ శెట్టి, చంద్ర‌బాబు సంబంధం గురించి మ‌రింత స‌మాచారం..!!

బీఆర్ శెట్టి 31 దేశాల్లో 800 మ‌నీ లాండ‌రింగ్‌కు సంబంధించిన‌ సంస్థ‌ల‌ను నెలకొల్పారు. ఒక దేశం క‌రెన్సీని మ‌రొక దేశం క‌రెన్సీలోకి మార్చి, ఆ క‌రెన్సీని మ‌ళ్లీ అదే దేశానికి పంపించ‌డం బీఆర్ శెట్టి సంస్థ‌ల విధి. ఆ ప‌నిచేసినందుకుగాను బీఆర్ శెట్టికి కోట్ల‌లోనే క‌మిష‌న్ అందుతుంద‌ని స‌మాచారం. ఇలా బీఆర్‌శెట్టి స్థాపించిన సంస్థ‌ల ద్వారా ప్ర‌తీ రోజూ ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు చేతులు మారుతుంటాయి. ఇలా బీఆర్ శెట్టికి ప్ర‌ముఖుల‌తో సంబంధాలు ఏర్ప‌డ్డాయి. అందులో భాగంగానే చంద్ర‌బాబుతోనూ బీఆర్ శెట్టితో సంబంధాలు నెరుపుతున్నార‌ని, అమ‌రావ‌తి నిధిని దుబాయ్‌లో మ‌నీ లాండ‌రింగ్ ద్వారా తెల్ల‌గా మార్చి, అదే నిధిని అమ‌రావ‌తికి పెట్టుబ‌డుల రూపంలో కొన్ని కంపెనీల ద్వారా ర‌ప్పించార‌ని, ఆ అంశాన్నే చంద్ర‌బాబు ప్ర‌స్థావిస్తూ అమ‌రావ‌తికి ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డి వ‌చ్చింద‌ని ప‌లు స‌భ‌ల్లో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ఇదే అంశాన్ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌స్థావిస్తూ. చంద్ర‌బాబు త‌న న‌ల్ల‌డ‌బ్బును విదేశాల్లో తెల్ల‌గా మార్చి, త‌న బినామీలతో అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టిస్తున్నారంటూ ప‌లుమార్లు విమ‌ర్శ‌లు పై స‌మాచారానికి మ‌రింత ఆజ్యం పోశాయి. ఇక్క‌డ మ‌రో మ‌త‌ల‌బేమిటంటే…? అమ‌రావ‌తిలో వేల కోట్లు విలువ చేసే భూముల‌ను వంద‌ల కోట్ల‌లో, వంద‌ల కోట్ల‌లో విలువ చేసే భూముల‌ను ల‌క్ష‌ల్లోను ఖ‌రీదు క‌డుతూ త‌న బినామీల‌కు కంపెనీల స్థాప‌న పేరిట రాసివ్వ‌డం మ‌రో విశేషం. అందులో ఒక భాగం బీఆర్‌శెట్టికి క‌ట్ట‌బెట్టిన వంద ఎక‌రాల అమ‌రావ‌తి భూమి

ఏపీ సీఎం చంద్ర‌బాబు పెట్టుబ‌డుల రాబ‌ట్ట‌డం కోసంమంటూ చాలామార్లు విదేశాల‌కు వెళ్లారు. అలా విదేశాల‌కు వెళ్లిన ప్ర‌తీ సారి బీఆర్‌శెట్టిని క‌ల‌వందే చంద్ర‌బాబు తిరుగు ప్ర‌యాణం అయ్యేవారు కాద‌ట‌. చంద్ర‌బాబు విదేశాల‌కు వెళ్తున్నాడ‌న్న స‌మాచారం అంద‌గా.. బీఆర్ శెట్టి కూడా అక్క‌డే వాలిపోతాడ‌ట‌. కేవ‌లం దుబాయ్ అనుకుంటే పొర‌పాటే.. అమెరికా, మ‌లేషియా, సింగ‌పూర్ దేశాల్లోనూ వీరి క‌ల‌యిక ఉంటుంది.
ఇలా ఏపీ సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి నిర్మాణం పేరిట మంజూరైన నిధుల‌ను విదేశాల‌కు త‌ర‌లిస్తూ, తిరిగి ఆ నిధుల‌నే త‌న బినామీల చేత అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టిస్తూ తెల్ల‌ధ‌నంగా మార్చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat