Home / ANDHRAPRADESH / ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్‌తో.. ఒక్కో చెప్పుదెబ్బ‌..!!

ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్‌తో.. ఒక్కో చెప్పుదెబ్బ‌..!!

వైసీపీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులకు గుడ్ న్యూస్‌. రానున్న ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌నే సీఎం అంటూ అటు సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు, ఇటు సినీ ప్ర‌ముఖుల‌తోపాటు ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో ఈ సీబీఐ రిటైర్డ్ ఎస్పీ మీడియా సాక్షిగా చెప్పిన మాట‌లు శుభ‌వార్తే అని చెప్పుకోవాలి.

కాగా, నాడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గన్‌పై ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసిన‌.. కాంగ్రెస్ అధినేత్రి ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌తో, మ‌రోవైపు టీడీపీ నేత‌ల‌తోనూ అధికారాన్ని ఉప‌యోగించి వైఎస్ జ‌గ‌న్‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించిన విష‌యం తెలిసిందే.

see also : అన్నది పోస్ట్ పెయిడ్ పార్టీ ..తమ్ముడిది ప్రీ పెయిడ్ పార్టీ ..

ఇవాళ ఆ కేసుల‌కు సంబంధించి సీబీఐ రిటైర్డ్ సీఎస్పీ సుభాష్ చంద్ర‌బోస్ మాట్లాడుతూ.. జ‌గ‌న్‌పై నాడు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు పెట్టిన 13 ఛార్జీషీ్ట‌ల మొత్తం విలువ రూ.1300 కోట్లు అని, అందులో ఇప్ప‌టికే రూ.500 కోట్లు విలువైన ఛార్జీషీట్లు కోర్టుల్లో వీగిపోయాయ‌ని, మిగిలింది రూ.800 కోట్లేన‌ని చెప్పారు. రూ.500 కోట్లు విలువైన ఛార్జీషీట్లు వీగిపోయాయి, మిగిలిన రూ.800 కోట్లు కూడా వీగిపోవ‌డం ఖాయ‌మంటూ క‌న్ఫాం చేశారు సీబీఐ రిటైర్డ్ ఎస్పీ సుభాష్ చంద్ర‌బోస్‌. అందులోనూ ఏ కంపెనీలోనైనా షేర్లు పెట్ట‌డం మామూలే క‌దా..! అలాగే, వైఎస్ జ‌గ‌న్ కంపెనీల్లోనూ షేర్లు పెట్టార‌ని, షేర్లు పెట్టిన వారికి ర‌సీదు చెల్లించిన‌ట్లు ఆధారాలు ఉన్నాయ‌ని, వీట‌న్నింటిని బేరీజు వేసుకుంటే వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌న్నీ వీగిపోవ‌డం క‌న్ఫామ‌న్నారు.

జ‌గ‌న్‌పై వ‌స్తున్న క్విడ్ ప్రోకో వార్త‌లు అసత్యం..!! :  సీబీఐ రిటైర్డ్ ఎస్పీ

వైఎస్ జ‌గ‌న్‌పై వ‌స్తున్న క్విడ్ ప్రోకో వాస్త‌లు అవాస్త‌వ‌మ‌ని ఖండించారు సీబీఐ రిటైర్డ్ ఎస్పీ. క‌ర‌ప్ష‌న్ అంటే ఎవ‌రికైనా ఉప‌కారం చేసి కొంత డ‌బ్బు తీసుకోవ‌డ‌మ‌ని, కానీ, జ‌గ‌న్ ప్ర‌తీ షేరుకూ బిల్లు చెల్లించినట్టు ఆధారాలు ఉన్నాయ‌ని, అలాంట‌ప్పుడు అది క్విడ్ ప్రోక్రో ఎలా అవుతుంద‌ని, జ‌గ‌న్ క్విడ్ ప్రోక్రోకు పాల్ప‌డ్డారంటూ ప‌లు ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు సీబీఐ రిటైర్డ్ ఎస్పీ సుభాష్ చంద్ర‌బోస్‌.

see also : ఒక్క”కథ”తో బాబు బట్టలు విప్పి బజారున నిలబెట్టిన జగన్ ..!

వైఎస్ జ‌గ‌న్‌పై పెట్టిన అక్రమ కేసుల‌న్నీ కోర్టుకు వ‌చ్చిన వెంట‌నే వీగిపోతున్నాయ‌ని, అంతేకాకుండా, సీబీఐ, ఈడీ నిందితులుగా పేర్కొన్న ఐఏఎస్‌లు, మ‌రికొంద‌రు ఇప్ప‌టికే నిర్దోషులుగా బ‌య‌ట‌కు వ‌చ్చార‌న్నారు. జ‌గ‌న్‌పై బ‌నాయించిన కేసులు ఇలా కోర్టుకు వ‌చ్చి.. అలా వీగిపోతున్నాయ‌ని, సీబీఐ న‌మోదు చేసిన కేసుల్లో ప‌స లేద‌ని త‌న‌దైన శైలిలో చెప్పారు సుభాష్ చంద్ర‌బోస్‌.

see also : ఒక్క”కథ”తో బాబు బట్టలు విప్పి బజారున నిలబెట్టిన జగన్ ..!

క్విడ్ ప్రోకో కేసులో ఎక్క‌డా వైఎస్ జ‌గ‌న్ ఇన్వాల్వ్‌మెంట్ లేద‌న్నారు. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ మూమెంట్‌కు జ‌గ‌న్కు సంబంధం లేద‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చారు సుభాష్ చంద్ర‌బోస్‌. ఆధారాలు ఉంటేనే సీబీఐ అరెస్టు చేయాలి క‌దా..? మ‌రి ఆధారాలు లేకుండా సీబీఐ జ‌గ‌న్‌ను ఎందుకు అరెస్టు చేసింది..? అన్న ప్ర‌శ్న‌కు సుబాష్ స‌మాధాన‌మిస్తూ.. అవ‌న్నీ రాజ‌కీయ అంశాల‌ని, అవి నేను చెప్ప‌కూడ‌దంటూ జ‌వాబును దాట వేశారు. ఏదేమైనా వైఎస్ జ‌గ‌న్ త్వ‌ర‌లో నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తారంటూనే సీబీఐ రిటైర్డ్ ఎస్పీ సుభాష్ చంద్ర‌బాబోస్ త‌న ఇంట‌ర్వ్యూను ముగించారు.

ఏకంగా, సీబీఐ రిటైర్డ్ ఎస్పీ సుభాష్ చంద్ర‌బోస్ చెబితే, సీబీఐ చెప్పిన‌ట్టే క‌దా మ‌రీ, మీరు వైఎస్ జ‌గ‌న్‌ అభిమానులైతే ఎల్లో మీడియా దిమ్మ‌తిరిగేలా, జ‌గ‌న్ ల‌క్ష కోట్ల అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించే వాళ్ల‌ను ఒక్కో షేర్‌తో ఒక్కో చెప్పుదెబ్బ కొట్టండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat