ఆ ఊరికి పోయో దారి పోడవునా..ఎటు చూసినా అశేశ ప్రభంజనం. మద్య,మద్యలో అభిమానంతో ఒక పోటో అంటూ వందల మంది సెల్ఫీలు..మేడా మిద్దె, చెట్టూ పుట్ట అన్నీ కిక్కిరిశాయి. తమ కష్టాలు వినేందుకు.. కన్నీరు తుడిచేందుకు ప్రజా సంకల్పయాత్రతో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాక కోసం సూర్యుడు పొడవకముందే పల్లెలన్నీ జనంతో పోటెత్తాయి. అడుగడుగునా పూలబాటలతో స్వాగతం పలికాయి. తమ బాధలను నిండు మనసుతో వింటూ, పరిష్కరిస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగిన జగన్ ను చూసి మురిసిపోయాయి.
see alo..
ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపీలు బ్యాక్ టూ హోమ్ ..!
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 115వ రోజు గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగింది. ఈ పాదయాత్రగా నడిచే రోడ్లన్నీ పల్లె ప్రజలతో కిటకిటలాడాయి. తనను చూసేందుకు చిన్నపిల్లలతో వచ్చిన మహిళలను జననేత ఆప్యాయంగా పలుకరించి, చిన్నారులను ఎత్తుకుని వారితో సెల్ఫీలు దిగారు. కొమ్మూరు అనే గ్రామంలో చిన్న పిల్లలు రోడ్డు వెంబడి నిలబడి అన్నా.. జగనన్నా అంటూ నినాదాలు చేయడంతో జగన్ వారి వైపు తిరిగి అభివాదం చేయగానే వారు ఆనందంతో కేరింతలు కొట్టారు. పాదయాత్ర పొడవునా ఆటోగ్రాఫ్ కోసం ఆసక్తి చూపిన యువతీ యువకులను జగన్ తన వద్దకు పిలిచి మరీ సంతకం చేసి ఇవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అయితే ఓ పాప ధైర్యానికి అక్కడ ఉన్న వారు షాక్ గురయ్యారు.. వైఎస్ జగన్ దగ్గరకి వెళ్లాలని ఎంతో ట్రైం చూసింది. జనాలు చాల మంది వున్నారు నీకు ఇబ్బంది కలుగుతాది అని సెక్యూరిటీ గార్డ్స్ చెప్పారు ఐన ఆ బాలిక వినలేదు.సెక్యూరిటీ గార్డ్స్ తో రచ్చ రచ్చ చేసి జగన్ ను కలిసింది.
see also..
షాపింగ్ మాల్‌లో సీక్రెట్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..!
అప్పుడు ఆ బాలిక ఆనందానికి అవదుల్లేవు.దాదాపు గంటసేపు ఆయనతో పాదయత్రలో నడిచింది. ..సార్ మా అమ్మను అడిగా ఎవరు వస్తున్నారు అమ్మ మన ఊరికి ఇంతమంది వచ్చారు అంటే అప్పుడు మా అమ్మ చెప్పింది సార్ ..మంచి నాయకుడు…పెద ప్రజల మనిషి..మనలాంటి వాళ్లకు కష్టం రాకుండ చూసుకునే కుటుంబం నుండి వచ్చిన వైఎస్ జగన్ అమ్మ వచ్చెది.మనకు కాబోయే ముఖ్యమంత్రి అని మా అమ్మ చెప్పింది సార్..అందుకే నిన్ను చూడలాని..నీతో సెల్ఫీ దిగాలని వచ్చాను సార్ అని వైఎస్ జగన్ తో బాలిక చెప్పిందంట.