Home / ANDHRAPRADESH / టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఇరవై మంది ఎమ్మెల్యేలు ..!

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఇరవై మంది ఎమ్మెల్యేలు ..!

ఏపీలో త్వరలో రాజకీయ సంక్షోభం ఏర్పడనున్నదా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.

See Also:ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు ..!

సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికి ముందే తెలుగు తమ్ముళ్ళు టీడీపీకి రాజీనామా చేయనున్నారా అంటే అవును అనే అంటున్నారు ఏపీ బీజేపీ పార్టీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ సోము వీర్రాజు.ఆయన మీడియా తో మాట్లాడుతూ అధికార టీడీపీ పార్టీకి చెందిన దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు ,ఇతర నేతలు తమతో టచ్ లో ఉన్నారు.

See Also:ధ‌మాకా న్యూస్.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ.? 

త్వరలోనే వారు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారు అని ఆయన అన్నారు .గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని బాబు అన్యాయాలను అక్రమాలను చేస్తున్న కానీ మిత్రధర్మం ప్రకారం మౌనంగా ఉన్నాము .ఇక ముందు అలా ఉండలేము .గత నాలుగు ఏండ్లుగా బాబు సర్కారు చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరిస్తూనే గత నాలుగు ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన మేలును ,పథకాల గురించి వివరిస్తామని ఆయన అన్నారు .

See Also:ఐదు కోట్ల ఆంధ్రుల ఆశాదీపం టీడీపీనా .. వైసీపీ నా ..?ఆలోచించండి ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat