Home / MOVIES / షాక్ న్యూస్ ..బండ్ల గణేష్‌కు భయంకరమైన వ్యాధి..!

షాక్ న్యూస్ ..బండ్ల గణేష్‌కు భయంకరమైన వ్యాధి..!

తెలుగు సినిమాల్లో చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ.. స్టార్ ప్రొడ్యుసర్ గా ఎదిగారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలతో బండ్ల గణేష్ బడా నిర్మాత‌గా మారారు. అయితే ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు నిర్మాత బండ్ల గణేష్. వరుస వివాదాలతో నిరంతరం వార్తల్లో వ్యక్తిగా ఉంటూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడిగా మారారు.

see also..శ్రీనివాస్ పై కత్తి మహేశ్.కామినేని .క‌త్తి లాంటి ట్వీట్..!

అయితే బండ్ల గణేష్ ఓ తోడేలు… పచ్చి మోసగాడంటూ గతంలో సంచలన ఆరోపణలు చేసిన హీరో సచిన్ జోషి మరోసారి మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. ‘ఒరేయ్ పండు’ సినిమా షూటింగ్ సమయంలో తినడానికి తిండి లేదని బండ్ల గణేష్ నన్ను వేడుకోవడంతో అతన్ని నమ్మి సినిమా ప్రొడ్యూసింగ్ లో అతడిని చేర్చుకున్నాం. అతడు తీసిన సినిమాలకు సుమారు రూ.27 కోట్ల వరకూ ఫైనాన్స్ చేశాం. అయితే ఆ సొమ్మును తిరిగి ఇవ్వకుండా నమ్మించి నన్ను మోసం చేశాడంటూ బండ్ల గణేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుందన్నారు. బండ్ల గణేష్కి మనుషులను మోసం చేయడమనే భయంకరమైన వ్యాధి ఉంది అంటూ తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేశాడు సచిన్ జోషి.

see also..కొడుకు ల‌వ‌ర్‌ను తండ్రి ఏం చేశాడండే..! ట్విస్ట్ అద్దిరింది..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat