Home / Uncategorized / ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ బ్రోక‌ర్‌..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటిక‌ల్ జోక‌ర్‌..!!

ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ బ్రోక‌ర్‌..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటిక‌ల్ జోక‌ర్‌..!!

ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ బ్రోక‌ర్‌..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటిక‌ల్ జోక‌ర్‌..!! అవును, జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప‌రికిపంద‌. సొంత భార్య‌కి బెదిరింపులు వ‌స్తే.. ఖండ‌న చేయ‌లేని పిరికిపంద ప‌వ‌న్ క‌ల్యాన్‌. అటువంటి వ్య‌క్తి రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు. ప్ర‌జా జీవితానికి అస‌లే ప‌నికిరాడు. ప్ర‌జ‌లను ర‌క్షించ‌డానికి అస్స‌లు ప‌నికిరాడు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను న‌ట్టేట ముంచిన వారిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాత్రే కీల‌కం. ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచ‌డ‌మే ప‌నిగా టీడీపీ, బీజేపీ పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపి అది ప‌నిగా ప్ర‌చారం చేశాడు అంటూ సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

see also : అన్నీ ఆంటీల‌తోనే.. టాలీవుడ్ స్టార్ హీరో..!!

see also : 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్‌..? జ‌న‌సేన‌..?

కాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన‌ప్పుడు ఏదో మార్పు తెస్తాడ‌ని భావించా, కానీ ప‌వ‌న్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం త‌రువాత అర్థ‌మైంది.. అత‌ను అవినీతిని ప్రోత్స‌హించేందుకు వ‌చ్చాడ‌ని. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌తీ ప్రెస్‌మీట్‌లోనూ అత‌ని రాజ‌కీయ అవ‌గ‌హ‌న రాహిత్యం, డొల్ల‌త‌నం క‌న‌ప‌డుతుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ నిజంగా దేవుడే అయితే.. రాజ‌కీయాల్లోకి రాకుండా ఉండాల్సింది అంటూ హిత‌వు ప‌లికారు క‌త్తి మ‌హేష్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat