Home / CRIME / భార్యను తండ్రి అత్యాచారం చేస్తుండగా చూశానని భర్త..చివరకు ఏం చేశారు

భార్యను తండ్రి అత్యాచారం చేస్తుండగా చూశానని భర్త..చివరకు ఏం చేశారు

దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారలు ఆగడం లేదు. ఒంటరిగా ఉన్న మహిళ కనబడితే చాలు విచ్చలవిడిగా దారుణంగా కామాంధులు కాటు వేస్తున్నారు. తాజాగా ఇలాంటి తరహలో సంఘటన చోటు చేసుకంది. తనపై వరుసగా రెండు రోజులు అత్యాచారం చేసిన మామను కోడలు కర్రతో కొట్టి చంపింది. అతన్ని భర్త గట్టిగా పట్టుకోగా, ఆమె కర్రతో మోదింది. దీంతో అతను మరణించాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా పోలీసులకు లొంగిపోయరు. శనివారం అర్థరాత్రి భార్యాభర్తలు అతన్ని కొట్టి చంపారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధోతండా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. మృతుడి పెద్ద కుమారుడు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

see also..అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసి యూసుఫ్‌గూడ వద్ద కలిశాడని..స్వాతి నాయుడు

మామ తొలిసారి శుక్రవారం రాత్రి తనపై అత్యాచారం చేశాడని మహిళ మీడియా ప్రతినిధులకు చెప్పింది. తన భర్త పొలం పనికి వెళ్లిన సమయంలో అతను తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది.అత్యాచారం చేసిన తర్వాత మామ క్షమాపణ చెప్పాడని, ఇక నుంచి బుద్ధిగా ఉంటానని చెప్పాడని, దాంతో విషయాన్ని తన భర్తకు చెప్పలేదని, ఆ తర్వాత శనివారం రాత్రి తన మామ తనపై మరోసారి అత్యాచారం చేశాడని తెలిపింది. ఆ సమయంలో తాను గదిలో పడుకోగా, తన భర్త వరండాలో పడుకున్నాడని చెప్పిది. దాంతో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నట్లు తెలిపింది. తన భార్యను అత్యాచారం చేస్తుండగా తాను చూశానని, అతన్ని గట్టిగా పట్టుకున్నానని, తన భార్య కర్రతో అతన్ని కొట్టిందని, తాను చేసిన పనికి పశ్చాత్తాపపడడం లేదని, తన తండ్రి ఘోరమైన మరణానికి అర్హుడని బాధితురాలి భర్త అన్నాడు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.

see also..టీఆర్ఎస్ లోకి ప్రముఖ సినీ నటుడు..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat