హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించడం పట్ల అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్ సంతోషం వ్యక్తం చేశారు. టాటా, బోయింగ్ సంస్థల ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరవడం సంతోషాన్ని కలిగించిందని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌జెస్టర్ సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమం అమెరికా, భారత్‌ల మధ్య బలపడనున్న బంధానికి నిదర్శనమని ట్విట్టర్లో పేర్కొన్నారు.
see also :హోళీ రోజు ..ఎయిర్ టెల్ బిగ్ ఆఫర్..!
జెస్టర్ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. టాటాతో జట్టుకట్టడం సంతోషకరమని పలువురు పేర్కొనగా, దేశంలో సరైన కేంద్రంలో బోయింగ్ సంస్థ తమ ఉత్పతి కేంద్రాన్ని ఏర్పాటుచేసిందని కొందరు వ్యాఖ్యానించారు.
see also :టాటా బోయింగ్ హైదరాబాద్‌కు వచ్చేందుకు మంత్రి కేటీఆర్ ఎలా కారణమంటే
see also :మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..!
So pleased to participate in the inauguration of the Tata Boeing Aerospace Limited facility in #Hyderabad. A great example of how our two nations can collaborate on #defense and trade. #USIndiaTrade #USIndiaDefense pic.twitter.com/xCN2xuuht4
— Ken Juster (@USAmbIndia) March 1, 2018