ఎండాకాలం వచ్చేసింది.ఎండాకాలంలో చెరుకు రసం త్రాగడానికి ఇష్టపడని వారుండరు.అయితే చెరుకు రసంలో అద్బుతమైన శక్తి దాగి ఉంది.అధిక దప్పికను తగ్గించడంతో పాటు..అప్పటికప్పుడు జివక ణా లకి శక్తిని ఇచ్చే పానీయం చెరుకు రసం అని చెప్పవచ్చు.మన శరీ రానికి చెరుకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన లాభా లేంటో తెలుసుకుందాం.
- వేసవికాలంలో శరీరం ఎక్కువ శాతంలో నీటిని నష్టపోతుంది.మన శరీరంలో ఉన్న వ్యవస్థలు పనిచేయడానికి నీరు చాలా అవసరం.చెరుకు రసం తీ సుకోవడం వలన తక్షణ శక్తిని పొందటమే కాకుండా శరీ రాన్ని డీహైడ్రేషన్ బారీ నుండి కాపాడుకోవచ్చు.
- వేసవికాలంలో చెమట రూపంలో శరీరంలోని పోషకాలను నష్టపోతూ ఉంటాం.చేరుకులో క్యాల్షియం ,పోటాషియం,ఐరన్ ,మెగ్నీషియం అధిక మొత్తంలో ఉన్నాయి.చేఉకు రసం తీ సుకోవడం వలన ఈ ఖనిజాలు తిరిగి భర్తీ అవుతాయి.
see also : కివీ పండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
- ఈ కాలంలో ఎండా తీవ్రత వల్ల చర్మం కమిలిపోయి చాలా డ్రై గా మారుతుంది.చెరుకు రసంలో ఆల్ఫా హైడ్రాక్సీ అనే యాసిడ్స్ ఉన్నాయి.ఇది మీ చర్మానికి తగినంత తేమ ను అందించి చర్మం పొడి బారే సమస్యను తగ్గించి,చర్మాన్ని ఆరోగ్యంతో ఉండేలా చేస్తుంది.
- మన శరీరంలో కాలేయం చాలా ముక్యమైనది.అయితే తాజా అధ్యాయాల ప్రకారం చెరుకు రసం త్రాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగవుతుంది అని తెలిసింది.కాబట్టి తాజా చెరుకు రసాన్ని తీసుకోవడం వల్ల కాలేయ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.
see also : ద్రాక్ష పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?
- చెరుకులో ఉండే పొటాషియం మీ జీర్ణ సమస్యలను నివారిస్తుంది.తాజా చెరుకు రసాన్ని తరుచుగా తీ సుకోవడం వలన కడుపులో ఏర్పడే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.అంతేకాకుండా డీ హైడ్రే ష న్ వలన మూత్ర విసర్జన చేసే సమయంలో ఏర్పడే నొప్పి మరియు మంటని తగ్గిస్తుంది.
- చెరుకు రసాన్ని త్రాగడం వల్ల అలసటను దూరం చేసి శరీరంలో ని వేడిని తగ్గిస్తుంది.శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి తరుచుగా వచ్చే జ్వరాలను నివారిస్తుంది.
see also :ప్రతి రోజూ కోడిగుడ్డును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!