Home / MOVIES / హోట‌ల్‌రూమ్‌లో శ్రీదేవి.. అసలు ఏం జరిగిందంటే..?

హోట‌ల్‌రూమ్‌లో శ్రీదేవి.. అసలు ఏం జరిగిందంటే..?

అందాల నటి శ్రీదేవి ఆదివారం వేకువజామున గుండెపోటుతో దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే. దుబాయ్ లో తన బంధువుల పెళ్ళికి వెళ్ళిన శ్రీదేవి.. ప్రముఖ హోటల్ అయిన జుమైరా ఎమిరేట్స్ హోట‌ల్‌లో ఉన్న‌ది.అయితే తన భర్త బోనీ కపూర్ శనివారం మద్యాహ్నం ఇండియా నుండి దుబాయ్ కి వెళ్లి.. శ్రీదేవి కి సడెన్ సర్ ప్రైజ్ గా డిన్నర్ ఇద్దామని వెళ్ళాడు. సాయంత్రం దుబాయ్ చేరుకున్న బోనీ కపూర్..5.30గంటల సమయంలో నిద్రిస్తున్న శ్రీదేవిని లేపాడు.ఆ తరువాత వారిద్దరూ ఒక 15 నిమిషాలపాటు సంతోషంగా మాట్లాడుకున్నారు.

see also : అచ్చం ”మైకేల్ జాక్స‌న్‌లానే”.. అందుకే ఇలా జ‌రిగింది..!?

ఇక సర్ ప్రైజ్ పార్టీ కోసం రెడీ అయ్యేందుకు శ్రీదేవి వాష్ రూమ్ కి వెళ్ళింది.అయితే ౩౦ నిమిషాలైన ఆమె బయటికి రాకపోవడంతో..బోనీ కపూర్ వాష్ రూమ్ దగ్గరికి వెళ్లి పలకరించే ప్రయత్నం చేసాడు.శ్రీదేవి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో..వాష్ రూమ్ తలపులను గట్టిగా తీసి చూసే సరికి వాష రూమ్ లో శ్రీదేవి బాత్‌ట‌బ్‌లో చ‌ల‌నంలేని స్థితిలో ప‌డి ఉన్న‌ది. బాత్‌ట‌బ్ నిండా నీరు ఉన్న‌ది. శ్రీదేవి ఎంత‌కీ స్పందించ‌క‌పోవ‌డంతో బోనీ క‌పూర్ ఆమెను పలకరించే ప్రయత్నం చేశాడు..అయిన కూడా సమాధానం రాకపోవడంతో..ఇంతలో దగ్గరిలోని తన స్నేహితునికి ఫోన్ చేశాడు.వారికి ఏమిచెయ్యాలో తోచక రాత్రి 9గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు, పారామెడిక్స్ హోట‌ల్‌కు చేరుకున్నారు. కానీ శ్రీదేవిలో క‌ద‌లిక లేక‌పోవ‌డంతో ఆమెను హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్లారు.

see also : అచ్చం ”మైకేల్ జాక్స‌న్‌లానే”.. అందుకే ఇలా జ‌రిగింది..!?

see also ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat