ప్రముఖ నటి శ్రీదేవి ని దేవతగా ఆరాధించే రాంగోపాల్ వర్మ.. ఆమె లేరనే వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు .ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా లో దేవుణ్ణి ఎప్పుడు ఇంతలా ద్వేషించలేదంటూ ట్వీట్ చేశారు. కాంతికన్నా ఎక్కువ ప్రకాశవంతమైనది నేడు మనకు దూరమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లోకం విడిచిపోయిన శ్రీదేవి అంటే తనకు చాలా కోపమని చెప్పారు. శ్రీదేవి ఏ లోకంలో ఉన్నా… ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని తెలిపారు. ఆమె భర్త బోనీ కపూర్ గురించి ఆలోచిస్తేనే చాలా ఆవేదనగా ఉందని అన్నారు ‘శ్రీదేవి నిజంగానే చనిపోయిందా? ఎవరైనా నన్ను నిద్రలేపి, ఇదొక పీడకల మాత్రమే అని చెప్పగలరా?’ అని అన్నారు. కాగా క్షణ క్షణం, గోవిందా గోవిందా చిత్రాలలో రామ్ గోపాల్ వర్మ శ్రీదేవిని ఎంత అందంగా చూపించాడో మనందరికీ తెలిసిన విషయమే..
see also : సీఐఐ సదస్సు.. మొదటిరోజే నవ్వుల పాలైన చంద్రబాబు
see also :కేటీఆర్ చమత్కారానికి ఫిదా అయిన కేంద్రమంత్రి
Never hated God more than today ..The bastard just extinguished the brightest of lights ..my heart goes out to Boney Kapoor
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2018
Is Sridevi really dead? Can somebody wake me up and tell me that it’s just a bad dream????
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2018
Can somebody tell me how in hell can she just go away like that??? pic.twitter.com/CQkp00z60Y
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2018
Why are you crying Sridevi? We are the only ones who should be doing that for what you did to us! pic.twitter.com/TNhllCImRk
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2018