Home / MOVIES / శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

శ్రీదేవి.. సినీ ఇండస్ట్రీ లో ఆమెను అతిలోక సుందరితో పోలుస్తారు . మంచి అందం ,అభినయం ,నటన ఉన్న అతి తక్కువ నటీ మానుల్లో శ్రీదేవి ఒక్కరు . శ్రీదేవి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోండి .

  • అందాల నటి శ్రీదేవి 13 ఆగస్టు 1963లో తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి లో జన్మించారు.
  • శ్రీదేవి తండ్రి పేరు అయ్యప్పన్ ,తల్లిపేరు రాజేశ్వరి .శ్రీదేవికి ఒక సోదరి,ఒక సోదరుడు . ఆమె సోదరి పేరు శ్రీలత ,సోదరుడు పేరు సతీష్ .
  • 1967లో తునాయి వన్ సినిమాలో బాలనటిగా ఆమె అరంగేట్రం చేశారు.

see also : మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందు శ్రీదేవి ఎలావుందంటే ..? వీడియో

  • శ్రీదేవి 2004-05 మధ్య మాలినీ అయ్యర్ అనే సీరియల్‌లో నటించారు.
  • 1996లో బోనీ కపూర్ తో వివాహం జరిగింది. శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు
  • తెలుగులో మొదటి సినిమా మా నాన్నా నిర్దోషి .హిందీ లో మొదటి సినిమా జూలీ

see also :శ్రీదేవి సూపర్ హిట్ సాంగ్స్.. వీడియోస్

  • శ్రీదేవి కెరీర్ మొత్తంలో 260 సినిమాల్లో నటించారు. అత్యధికం తెలుగులోనే.టాలీవుడ్‌లో 85 సినిమాల్లో నటించారు. మాతృభాష తమిళంలో 72 సినిమాలు చేశారు. హిందీలో 71 సినిమాల్లో నటించారు . మలయాళంలో 26, కన్నడలో 6 సినిమాల్లో నటించారు.
  • 2013లో ఆమెకు పద్మశ్రీ అవార్డ్ లభించింది. శ్రీదేవి తన నటనకుగాను 13ఫిలింఫేర్ అవార్డులు పొందారు.
  • ఫిబ్రవరి 24 న దుబాయ్ లోని తన బంధువు వివాహ వేడుకల్లో గుండెపోటు తో మరణించారు .

see also :రాలిపోయిన సిరిమ‌ల్లెపువ్వు.. షాక్‌లో సినీ ప్ర‌పంచం..!

see also :కేటీఆర్ చ‌మ‌త్కారానికి ఫిదా అయిన కేంద్ర‌మంత్రి

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat