Home / MOVIES / “నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ ..

“నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ ..

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు యాబై ఏళ్ళు దాటిన కానీ ఇంకా పెళ్లి కానీ స్టార్ హీరో యంగ్ అండ్ డైనమిక్ కండల వీరుడు ఎవరంటే టక్కున చెప్పే పేరు సల్మాన్ ఖాన్ .యాబై రెండు ఏళ్ళు అయిన కానీ ఇంతవరకు తనకు పెళ్లి కావడంలేదనే జాతీయ మీడియాలో ,సినిమా ఇండస్ట్రీలో తెగ హాట్ టాపిక్ గా చర్చలు జరుగుతున్నాయి.

See Also:టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు..?

అయితే తనకు ఎందుకు పెళ్లి కావడంలేదు..ఎందుకు పెళ్లి చేసుకోవడంలేదో సల్మాన్ వివరించాడు.దేశ ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబైలో జరిగిన ఒక పెళ్లి వేడుకకి ఆయన హాజరయ్యాడు.ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ పెళ్లి అనే విషయం చాలా ఖర్చుతో కూడుకున్నది.అప్పట్లో తన తండ్రి వివాహానికి మొత్తం రూ.180 ఖర్చు అయింది.

See Also:జగన్‌కు సీఎం అయ్యే ఛాన్స్‌ ఉందా.. సోష‌ల్ మీడియా ఊగిపోయేలా.. వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టండి..!

కానీ ప్రస్తుతం కాలం మారింది.రోజు రోజుకి ఖర్చులు ఎక్కువైపోతున్నయి.ఇప్పుడు పెళ్లి అంటేనే లక్షలు ,కోట్లతో కూడుకున్న వ్యవహారం .అట్లాంటిది కోట్లు ఖర్చు పెట్టి చేస్కోవాలి.ఆ తర్వాత భార్యకు అన్ని తెచ్చి పెట్టాలి .ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది.అంతగా భరించడం తన వలన కాదు అని అందుకే పెళ్లి చేస్కోకుండా ఒంటరిగా ఉంటున్నాను అని తేల్చేశాడు సల్మాన్ ..

See Also:వైసీపీలోకి జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ నటి …!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat