తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని HICC వేదికగా ఈ నెల 26 నుండి 27 వరకు జరిగే ఈ-గవర్నెన్స్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ప్రారంభించ నున్నారు.రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1000మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
SEE ALSO :ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్
కాగా ఈ సదస్సును 8 కేటగిరిల లో … 5 ప్లీనరీ సెషన్ లు నిర్వహిస్తామని ఈ గవర్నెన్స్ అధికారులు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి,తదితరులు హాజరవుతారని తెలిపారు.ఈ సారి హల్ ఆఫ్ ఫేమ్ పేరుతో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ-నామ్, హాక్-ఐ, మీ-సేవ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
SEE ALSO :కేటీఆర్ చమత్కారానికి ఫిదా అయిన కేంద్రమంత్రి
SEE ALSO :సీఎం కేసీఆర్ సంచలనం.. ఆ ఉద్యోగులకు నెల జీతం గిఫ్ట్