Home / ANDHRAPRADESH / పీకే ఫ్యాన్స్ “మైండ్ లెస్ ఫెలోస్ “.వాళ్ళ వల్ల పీకే పొలిటికల్ లైఫ్ స్మాష్ ..

పీకే ఫ్యాన్స్ “మైండ్ లెస్ ఫెలోస్ “.వాళ్ళ వల్ల పీకే పొలిటికల్ లైఫ్ స్మాష్ ..

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మరోసారి కత్తి దూశాడు మహేష్.ఇటివల పవన్ ఫ్యాన్స్ ,కత్తి మహేష్ ల మధ్య ఎంతటి యుద్ధం జరిగిందో మనందరికీ తెల్సిందే.తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ,అతని అభిమానులను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్ చేశాడు.తాజాగా పవన్ కళ్యాణ్ బలం ,బలహీనతల గురించి వివరించాడు.

see also : ఒళ్ళు దగ్గర పెట్టుకో -ఎంపీ విజయసాయిరెడ్డికి యరపతి వార్నింగ్ ..

నిన్న కాక మొన్ననే తనను పవన్ కళ్యాణ్ పట్టించుకోవడంలేదని మీడియా ముందు వాగేసిన మహేష్ తాజాగా వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తున్నాయి.పవన్ బలం బలహీనతల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బలం ఏమిటో తెలియదు కానీ బలహీనతలు మాత్రం తెలివి తక్కువ పవన్ కళ్యాణ్ అభిమానులు ..

see also :“నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ ..

వాళ్ళందరూ మైండ్ లెస్ ఫెలోస్ ..ప్రత్యేక హోదాపై పోరాటం ద్వారా రాజకీయాల్లోకి వెళ్ళాలని పవన్ భావిస్తుంటే అతని ఫ్యాన్స్ మాత్రం తెలివితక్కువ తనంతో దానికి తూట్లు పొడుస్తున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .అయితే పవన్ రాజకీయంగా భూస్థాపితమవ్వడానికి ఫ్యాన్స్ చాలు అని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు ..

see also : వైసీపీలోకి జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ నటి …!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat