Home / ANDHRAPRADESH / ఎల్లో గ్యాంగ్‌ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!

ఎల్లో గ్యాంగ్‌ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసుల్లో .. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి నోటీసులు అంటూ గురువారం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనుకూల బుర్ర త‌క్కువ‌ మీడియాలు… తెగ చించుకుంటూ విష ప్రచారం మొద‌లెట్టారు. అయితే మారిషస్ ప్రభుత్వం ఫిర్యాదు మేర‌కు నెదర్లాండ్స్‌ లోని ఆర్బిట్రేషన్ కోర్టు… మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు వెనుక ఉన్న నిజాలేంటో ఒక‌సారి తెలుసుకుందాం..ఎల్లో మీడియా పెద్ద పెద్ద హెడ్డింగుల‌తో రచ్చ చేస్తున్న జ‌గ‌న్ కేసుల్లో మోదీకి నోటీసులు.. అయితే అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. అస‌లు ఇది జ‌గ‌న్‌కు సంబంధించిన కేసే కాదు..

See Also:అవినీతి చేసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పాడు-ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు-వీడియో హల్ చల్

ఇందు టెక్ వాళ్ళు ఐటీ సెజ్ డెవ‌లెప్ మెంట్ కోసం మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్స్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందు టెక్‌లో శ్యాం ప్రసాద్ రెడ్డి గారు మేజర్ షేర్ హోల్డర్. ఇక ఇందూటెక్ జోన్‌లో శ్యాంప్రసాద్ రెడ్డి ఒక్కరే కాకుండా..మారిషస్ కు చెందిన కరీసా ఇన్వెస్ట్ మెంట్ సంస్థ 49 శాతం కలిగి ఉంది. ఈ సంస్థ సెజ్ ప్రాజెక్టు కోసం మొత్తం 115 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డి ఐ) రూపంలో ఈ మొత్తం నిధులు సమకూర్చారు. సెజ్ ప్రాజెక్టు అటకెక్కటంతో ఈ సంస్థ పెట్టుబడులు కూడా ఆగిపోయాయి.అయితే జగన్ పైన మోపబడిన కేసులలో… శ్యాం ప్రసాద్ రెడ్డిగారి నుంచి కూడా జగన్ తన కంపెనీలకు పెట్టుబడులు పెట్టించుకున్నారని సీబీఐ వారు క్విడ్ ప్రో కో అనే ఆరోపణలతో అభియోగాలు నమోదు చేశారు కనుక..

see also : 21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..!

శ్యాం ప్రసాద్ రెడ్డి గారు కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌ చెయ్యడానికి వీలు లేకపోవడంతో ఆ సెజ్‌కి సంబంధించిన పనులు జరగలేదు.. సెజ్‌లో ఆ కంపెనీకి వాటా ఉంది… ఎంతో కొంత పెట్టుబడులు పెట్టిన ఆ సదరు కంపెనీ ఊరుకునే కూర్చొని ఉండలేదు కనుక… పైగా ఇది దేశంతో సంబంధించిన విషయం కనుక వాళ్ళు ప్రైమ్ మినిస్టర్‌కి లెటర్ పంపించారు. అంతే గానీ దీంతో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదు.. ఇక‌ జగన్ మీద అభియోగించబడిన కేసులో ఇందూ టెక్ ఎందుకు ఉంది అంటే… జగన్ కంపెనీలో శ్యాం ప్రసాద్ రెడ్డి వాళ్ళు 70 కోట్లు ఇన్వెస్ట్ చేసార‌ని అభియోగాలు చేయడం వల్లే… కానీ ఇంత‌వ‌ర‌కు అది నిరూపించ‌బ‌డ‌లేదు.. అసలు ఇన్వెస్ట్ చేస్తే కాదా.. జగన్‌కు.. ఇందు టెక్‌కు.. సంబంధం లేనప్పుడు, ఇప్పుడు వచ్చిన నోటీసుకి జగన్‌కి సంబంధం ఏంట‌ని.. కొంచెం చదువుకున్న వాళ్ల‌కు కూడా అర్ధ‌మ‌వుతోంది.. మ‌రి ఈ ఎల్లో మీడియా మాత్రం జ‌గ‌న్ కేసుల వ‌ల్ల ప్ర‌ధానికి నోటీసులు అంటూ ప‌చ్చ‌వార్త‌లు రాసేస్తూ.. విష‌ప్ర‌చారం చేస్తున్నారు.

See Also:వైసీపీలోకి ఫిరాయింపు ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..!

ఇంకో ముచ్చట ఏమిటి అంటే ఇందు టెక్ లోషేర్ హోల్డర్ ఇందు శ్యాం ప్రసాద్ రెడ్డి వి .విషయం ఏమిటీ అంటే ,,, ఇందు టెక్ వాళ్ళు carrissa investments llc, Mauritius,oka island వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో IT SEZ డెవెలప్ లో వాళ్ళకి 49 % stack holders ,,, జగన్ పైన కేసులో శ్యాం ప్రసాద్ రెడ్డి కూడా ఉండటం.కొత్త investments చయ్యడానికి వీలు లేకపోవడం తో ఆ sez కి సంబంధించి పనులు జరగలేదు ,,,కనుక ఇది దేశం తో సంబంధించిన విషయం కనుక వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కి లెటర్ పంపించారు .ఇందులో జగన్ కి ఎం సంబంధం ఉంది ,,, శ్యాం ప్రసాద్ రెడ్డి దానికి ఓనర్.జగన్ కేసు లో indutech ఎందుకు ఉంది అంటే 70 crores జగన్ కంపెనీ లో శ్యాం ప్రసాద్ రెడ్డి వాళ్ళు invest చేసారు అని.మరి ఇప్పుడు వచ్చిన నోటీసు కి జగన్ కి ఎం సంబంధం లేదు అని కొంచెం చదువుకున్న వారికీ  అర్థం అవుతుంది .

See Also:పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య జరిగిన బిగ్ ఫైట్..వీడియో వైరల్

ఈ మీడియా కి ఎందుకు అర్థం అవడం లేదు ?.ఇందు లోకి మారిషస్ కంపెనీ 2011 నుండి పెట్టింది. దీని గురించి చెపుతా .2009 ముందు sez కోసం ల్యాండ్ ఇచ్చారు .దానిలో 49 శాతం స్టేక్ మారిషస్ కంపెనీకి 2011 లో 2012 లో పెట్టారు(ఇది వైఎస్సార్ ఉన్నప్పుడు కాదు).అయితే జగన్ గారి కంపెనీలో పెట్టుబడి 2009 ముందు పెట్టారు .దానిమీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు లో బాగం గా ఇందు టెక్ ఇన్వేయమెంట్స్ ని ఛార్జ్ షీట్ లో పెట్టడం జరిగింది .అయితే 2012 లో కేసుల్A వల్ల సెజ్ ముందుకు సాగలేదు .దానికి ఇప్పుడు ఆ కంపనీ సెజ్ కి అక్కడి ప్రభుతవాలు వల్ల ముందుకు సాగట్లేదు .మాకి డబ్బులు ఇంట్రెస్ట్ తో కావాలని నెదర్లాడ్ కోర్ట్ కి వెళ్లాయి .అది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ప్రభుత్వాన్నికి నోటీస్ లు పంపాయి.ఇప్పుడు ఎం అవ్వుద్ధి అసలు ఇంత లెట్ ఎందుకు అయిందని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సిస్ కి పడుతుంది.దీనిలో జగన్  కి సంబంధం లేదు.ఇంకా ఏమైనా అంటే ఇది ఇందు టెక్ మరియు మారిషస్ కి మధ్య.సరే తొందరగా క్లోస్ చేద్దామంటే ట్రయిల్ స్టార్ట్ చెయ్యాలి.మరి 2011- 12 లావాదేవీలకు జగన్ ఎలా కారణం.

See Also:ఇలాగైతే జ‌గ‌నే సీఎం.. తేల్చి చెప్పిన చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat