చలికాలంలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఉత్తర భారతదేశంలో అత్యధిక సర్క్యులేషన్ గల ఓ ఆంగ్ల పత్రిక 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్న అంశంపై సర్వే చేసింది. అంతగాక, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో ఎంత మేరకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది ఈ సర్వే. ఈ సర్వేలోని పలు కీలక అంశాలు ఇలా ఉన్నాయి..
see also :జగన్ పై జేసీ బ్రదర్ జీరోయిజం కామెంట్స్.. మీరు ఏకీభవిస్తారా..?
అఇతే, ఆంగ్లపత్రిక చేసిన ఈ సర్వేలో టీడీపీ ఓటు బ్యాంకు 20 శాతం తగ్గిపోయింది. దీనికి గల కారణాలను కూడా ఆంగ్లపత్రిక వెల్లడిచింది. చంద్రబాబు సర్కార్ విధానాలు, కుల రాజకీయమేనని ఆ పత్రిక వెల్లడించింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, అలాగే, రైతు రుణమాఫీ 84 వేల కోట్లు ఉంటే.. ఇప్పటి వరకు 11వేల కోట్లను మాత్రమే చంద్రబాబు మాఫీ చేశారని చెప్పుకొచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక కులం ఆధిపత్యం బాగా పెరిగిందని ఆ సర్వే పేర్కొంది. దీంతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇది చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేక పవనాలు వీచేలా చేసిందని సర్వేలో తేలింది. ఈ సర్వేపై స్పందించిన ఓ టీడీపీ మంత్రి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ కులం ఆధిపత్యం పెరగడం వాస్తవమేనని చెప్పారు.
see also : సన్నీని మించిపోయిన ఈ అమ్మడుకు భారీ ఆఫర్..!!
ఇదిలా ఉండగా, 2014 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి ఏపీ ప్రజలను అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసి గెలిచినా కూడా వైసీపీతో పోల్చితే ఒకటన్నరశాతం మాత్రమే ఓట్లు తేడా వచ్చిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఈ సీన్ రివర్స్ కానుంది. అయిదే, ఈ సారి వైసీపీకి 70 శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే పేర్కొంది. ఇక్కడ మరో విశేషమేంటంటే.. కాంగ్రెస్, జనసేన పార్టీలకు ఒక్క సీటుకూడా రాకపోవడం గమనార్హం.
అయితే, జిల్లాల వారీగా ఆంగ్లపత్రిక చేసిన సర్వే వివరాలను పరిశీలిస్తే..
కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 9
టీడీపీ : 1
చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 7
టీడీపీ : 5
అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 12
టీడీపీ : 2
See Also:దేశ చరిత్రలో అత్యంత అన్యాయమైన రాజకీయా నాయకుడు చంద్రబాబు
కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 8
టీడీపీ : 6
నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 7
టీడీపీ : 3
గుంటూరు 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 13
టీడీపీ : 4
కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అదులో
వైసీపీ : 11
టీడీపీ : 5
పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
వైసీపీ : 12
టీడీపీ : 3
తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
వైసీపీ : 15
టీడీపీ : 4
విశాఖపట్నం జిల్లాలో..
వైసీపీ : 11
టీడీపీ : 4
విజయనగరం జిల్లాలో
వైసీపీ : 7
టీడీపీ : 2
శ్రీకాకుళం జిల్లాలో
వైసీపీ : 7
టీడీపీ : 3
ప్రకాశం జిల్లాలో
వైసీపీ : 10
టీడీపీ : 2