తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర విభజన హామీల అమలు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్ సభలో మద్దతు ఇచ్చిన చెల్లెలు కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన తెలిపారు .విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్లో కవిత డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
see also :వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన ”గాయత్రి”..!!
see also :ఆ ఒక్కటే కేటీఆర్ ట్విట్టర్ రికార్డుకు కారణం ..!
I thank you from the bottom of my heart. “Chellelu Kavitha gariki”(TRS -MP)?? for her support to the people of AP regarding the “pledged words & promises“made by the centre in the Parliament at the time of state bifurcation.
— Pawan Kalyan (@PawanKalyan) February 10, 2018