కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలనుబట్టి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మోడీ సర్కార్ ముందస్తు ఎన్నిలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒకవేళ మోడీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏ ఏ రాష్ట్రంలో ఎవరెవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంశంపై అమెరికాకు చెందిన ఓ సంస్థ సర్వే చేసింది. అయితే, ఏపీలో అమెరికా సంస్థ చేసిన సర్వే ఫలితాలు బట్టిచూస్తే వైఎస్ఆర్‌సీపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి 59 శాతం ఓట్లు, టీడీపీకి 22 శాతం, జనసేనకు 8 శాతం ఓట్లు వస్తాయని, అలాగే కాంగ్రెస్‌కు మూడు శాతం ఓట్లు పడే అవకాశం ఉందని ఆ సర్వే సంస్థ అంచనా వేసింది.
SEE ALSO : హీరో వెంకీకి తప్పని.. ఇద్దరు పిల్లల తల్లి వేధింపులు..!!
SEE ALSO : పూనమ్ కౌర్, పార్వతీ మెల్టనే కాదు.. మరో ఐదారుగురుతోనూ పవన్ ఎఫైర్..!!
ఓ సారి అమెరికా సంస్థ చేసిన సర్వేపై ఓ లుక్కేస్తే ఏఏ పార్టీలకు ఎన్నిసీట్లు వచ్చాయంటే..!!
రాయలసీమలోని 52 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43, టీడీపీ 8, జనసేన 1, కాంగ్రెస్ 0
ఉత్తరాంధ్రలోని 33 సీట్లకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ 26, టీడీపీ 6, జనసేన 1, కాంగ్రెస్ 0
కోస్తా ఆంధ్రలోని 89 సీట్లులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 74, టీడీపీ 10, జనసేన 5 సీట్లు, కాంగ్రెస్‌కు వచ్చే సీట్ల సంఖ్య శూన్యమేనని అమెరికా సర్వే సంస్థ వెల్లడించింది.