తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ ( గురువారం ) దేశ రాజధాని అయిన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను, రేపు ( శుక్రవారం) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి, ప్రపంచ ఐటి సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశమున్నట్లు సమాచారం.కాగా ఈ నెల 14 నుంచి 16 వరకు మైనింగ్‌టుడే సదస్సు .. ఈనెల 19 నుంచి 22 వరకు వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న విషయం తెలిసిందే.
see also :రేవంత్ రెడ్డి తమ్ముడిని రోడ్డ్ పై ఉరికించిన వృద్దులు.. !
see also :ప్రతిష్టాత్మక ఆస్కార్ (పాలిటిక్స్)అవార్డులు… రేసులో టీడీపీ టాప్..?