ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధన కోసం ఒక జేఏసీను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలుస్తాను అని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది.
see also :62,907 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ..
అయితే ప్రత్యేక హోదా సాధన జేఏసీ ఏర్పాటు విషయంలో కాదు మరో విషయంలో .అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే.ఈ పర్యటనలో మత్స్య కారుల సమస్యల పట్ల పోరాడటానికి వస్తున్నాను అని ఆయన తెలిపారు.ఇప్పటికే మత్స్యకారులు తమను ఎస్టీ జాబితాల్లో చేర్చాలని వారు పోరాడుతున్న సంగతి తెల్సిందే.
see also : అతను ఎవరంటే ..బయటపెట్టిన రాశీ ఖన్నా
see also : లసిత్ మలింగ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ప్రకటన..!
ఈ పోరాటానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే పవన్ ను తీవ్రంగా వ్యతిరేకించడం కాకుండా పవన్ దిష్టి బొమ్మలను తగులబెడతాం..అవసరమైతే పవన్ పర్యటనను అడ్డుకొని తీరతాం అని గిరిజనులు హెచ్చరిస్తున్నారు.అయితే ఎస్టీల్లో చేర్చే హామీ నేను ఇచ్చింది కాదు .ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మాత్రమే .మత్స్య కారులకు అండగా ఉండటానికి మాత్రమే వస్తున్నాను అని ఆయన అన్నారు.అయితే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో నిలదోక్కోవాలని చూస్తున్న పవన్ కి గిరిజనుల రూపంలో తొలి బిగ్ షాక్ తగలనున్నది అన్నమాట ..
see also : కొండ చిలువ, నాగుపాము భీకరమైన కొట్లాట…సోషల్ మీడియాలో తెగ వైరల్