రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. విలేకరులతో ఇష్టాగోస్టిగా మాట్లాడిన మత్రి కేటీఆర్ ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. `ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు కాదు.. ప్రభుత్వం బాగా పనిచేస్తే పార్టీకే లాభం.. ఆ విధంగానే మేం ముందుకు సాగుతున్నాం` అని తెలిపారు.
see also : రాహుల్ పప్పే..ఉత్తమ్ చాలెంజ్‌కు రెడీనా..?
ఈ సందర్భంగా సిరిసిల్లా బదులుగా సిటీలో పోటీ చేసేందుకు ఆలోచనలు చేస్తున్నారనే విషయాన్ని మీడియా ప్రస్తావించగా…`నేను సిటీలో పోటీ చేయవలసిన అవసరం లేదు.. సిరిసిల్ల నియోజకవర్గం బాగానే ఉంది కదా? అక్కడి ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు.` అని స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికలు సిఎం చెప్పినట్లు షెడ్యూల్ కన్నా ముందే జరుగుతాయని వెల్లడించారు.
see also : హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా…వీడియో తీసింది ఎవరో తెలుసా..!
see also : కోదండరాంకు..బీజేపీకి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన కేటీఆర్