సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన ట్వీట్ చేశారు.వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆ రాష్ట్ర ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే..అయితే పార్లమెంటు ఉభయసభల్లో ఏపీ ఎంపీలు జరిపిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కనిపించకపోవడం పట్ల విమర్శలకు దారితీస్తుంది.. ఈ సమయంలో చిరంజీవి ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే విషయమై కత్తి మహేశ్ ట్విటర్‌లో స్పందించారు. ఎంపీ కొణిదెల చిరంజీవి కనిపించుట లేదని కత్తి మహేశ్ ట్వీట్ చేశారు.
ఎంపీ కొణిదెల చిరంజీవి కనిపించుట లేదు.
— Kathi Mahesh (@kathimahesh) February 6, 2018
see also : ఈ మహిళ మాటకు 22 మంది ఫిరాయింప్ ఎమ్మెల్యేలు.. ఇక ఎమ్మెల్యే ఫిరాయించకుండ చేసిందా…!
see also : జులన్ గోస్వామి అరుదైన రికార్డు…
see also : ఏపీకి బడ్జెట్… చంద్రబాబు తిరిగిన ఖర్చులకైనా వచ్చిందా… జేసీ దివాకర్ రెడ్డి