ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగానే గ్రహణం పట్టిందా.. అంటే ఔననే అంటున్నారు రాజకీయ నిపుణులు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన తరుణంలో.. అంతకంటే హాట్‌గా సర్వే రిపోర్టులు అధికార టీడీపీకి షాక్‌లు ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఆస్థాన రిపబ్లిక్ మీడియా ప్లస్ ఒక ప్రముఖ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టీడీపీ బోల్తా కొట్టగా.. తాజాగా చంద్రబాబు సీక్రెట్‌గా ఏపీ ఆక్టోపస్ కాంగ్రెస్ సీనియర్ నేత సర్వేల స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ సర్వేలో జనసేనకి- 19, టీడీపీకి- 51, వైసీపీకి – 105 సీట్లు ఖాయమని తేల్చేసింది. దీంతో ఇప్పటికే షాక్ ఉన్న చంద్రబాబుకు తన ఆస్థాన మీడియా సర్వే కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
1. కడప మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 0
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0
2. కర్నూలు మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 0
వైస్సార్సీపీ గెలిసేవి – 14
జనసేన గెల్చుకొనేవి – 0
3. అనంతపురం మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 0
వైస్సార్సీపీ గెలిసేవి – 14
జనసేన గెల్చుకొనేవి – 0
4. చిత్తూరు మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 0
వైస్సార్సీపీ గెలిసేవి – 14
జనసేన గెల్చుకొనేవి – 0
5. నెల్లూరు మొత్తం సీట్లు -10
టీడీపీ గెల్చుకొనేవి – 1
వైస్సార్సీపీ గెలిసేవి – 9
జనసేన గెల్చుకొనేవి – 0
6. ప్రకాశం మొత్తం సీట్లు – 12
టీడీపీ గెల్చుకొనేవి – 2
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0
7. గుంటూరు మొత్తం సీట్లు – 17
టీడీపీ గెల్చుకొనేవి – 1
వైస్సార్సీపీ గెలిసేవి – 16
జనసేన గెల్చుకొనేవి – 0
8. కృష్టా మొత్తం సీట్లు – 16
టీడీపీ గెల్చుకొనేవి – 2
వైస్సార్సీపీ గెలిసేవి – 14
జనసేన గెల్చుకొనేవి – 0
9. తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19
టీడీపీ గెల్చుకొనేవి – 2
వైస్సార్సీపీ గెలిసేవి – 17
జనసేన గెల్చుకొనేవి – 0
10. పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 3
వైస్సార్సీపీ గెలిసేవి – 12
జనసేన గెల్చుకొనేవి – 0
11. విశాఖపట్నం మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 3
వైస్సార్సీపీ గెలిసేవి – 12
జనసేన గెల్చుకొనేవి – 0
12 . విజయనగరం మొత్తం సీట్లు – 9
టీడీపీ గెల్చుకొనేవి – 1
వైస్సార్సీపీ గెలిసేవి – 8
జనసేన గెల్చుకొనేవి – 0
13. శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 2
వైస్సార్సీపీ గెలిసేవి – 8
జనసేన గెల్చుకొనేవి – 0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175
టీడీపీ గెల్చుకొనేవి – 17
వైస్సార్సీపీ గెలిసేవి –158
జనసేన గెల్చుకొనేవి – 0
ఇదండీ జిల్లాల వారిగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల మీడియా నిర్వహించిన సర్వే ఫలితాలు… మొత్తంగా చూస్తే.. ఆ మీడియా సర్వే టీడీపీ17 సీట్లతో తన అధికారాన్ని కోల్పోగా… వైసీపీ మాత్రం 158 సీట్లు కొల్లగొట్టి తొలిసారి అధికారంలోకి రానుందని ఆ సర్వే తేల్చేసింది. అయితే ఈ రిజల్ట్ టీడీపీ బ్యాచ్ మొత్తానికి బ్యాండ్ పడగా.. వైసీపీ శ్రేణులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సర్వే జనసేన, బీజేపీని మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఏది ఏమైనా టీడీపీ ఆస్థాన మీడియా సర్వే తాజా రిజల్ట్ ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపగా ఇదే దాదాపుగా ఫైనల్ రిజల్ట్ అని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.