ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప టీడీపీ పార్టీకి చెందిన పదిమంది కార్పొరేటర్లు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు బయటకు వస్తున్న నేపథ్యంలో తాజాగా కడప మున్సిపల్ కార్పోరేషన్లో పదిమంది కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధపడటం జిల్లా రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది.
See Also:ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…
కడప మున్సిపల్ పరిధిలోని పలు చోట్ల ఇళ్ళ స్థలాల పంపిణి విషయంలో తమ్ముళ్ళు పలు అక్రమాలకు పాల్పడటంతో జిల్లా కలెక్టర్ బాబురావు నాయుడు సీరియస్ అవ్వడంతో విచారణకు ఆదేశించారు.ఈ వ్యవహారంలో టీడీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా పలుఅవినీతి అక్రమాలకు పాల్పడటంతో విచారంలో ఎక్కడ దొరికిపోతమో అనే భయంతో తెలుగు తమ్ముళ్ళు రాజీనామాకు సిద్దపడ్డాయి అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ..
See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..