Home / LIFE STYLE / రక్తంలో పేల్లెట్స్ పెరగాలంటే ఏం తినాలో తెలుసా..?

రక్తంలో పేల్లెట్స్ పెరగాలంటే ఏం తినాలో తెలుసా..?

శరీర అంతర్భాగంలో రక్తం అనేది చాలా ముఖ్యమైన అంశం.రక్తంలో ప్లేట్లెట్స్ చాలా ముక్యమైన మూలకాలు.ఇవి మనం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టేలా చేసి,రక్తం కోల్పోవడాన్ని ఆపి ,శరీరాన్ని రక్షిస్తాయి.సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000ల ప్లేట్లెట్స్ ఉంటాయి.ఈ ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉంటే ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.సాధారణంగా వివిధ రకాల మందులు వాడకం,డెంగ్యు జ్వరం వలన ,ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వలన మరియు వైరస్లు శరీరంలోకి ప్రవేశించడం వలన ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది.అంతేకాదు తక్కువ ప్లేట్లెట్స్ కౌంట్ బ్లీ డింగ్ కు దారి తీస్తుంది.ముక్కు నుండి రక్త స్రావం ,ఎక్కువగ తలనొప్పి ,కండరాల్లో నొప్పి,మలంలో రక్తం లక్షనాలు కనపడతాయి.కొంత మంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది.అయితే కొన్ని రకాల పండ్లు మరియు ఆహార పదార్ధాలను తీ సుకోవడం వలన ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం .

see also :గర్బిణీలు జామపండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే

  • దానిమ్మ లో పాలీ ఫినోలిక్ ప్లవనాయిడ్స్ అధికంగా ఉంటాయి.ఇవి యాంటీ మైక్రోబయల్ యక్టివిటిని కలిగి ఉంటాయి.దాంతో పాటు దానిమ్మలో మిటమిన్ సి అధికంగా ఉంటుంది.ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్తంలో ప్లేట్లేస్ కౌంట్ పెంచడంలో గణనీయంగా సహాయపడుతుంది.

see also : ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగితే అద్భుతమైన లాభాలు

  • కివి పండులో మిటమిన్ సి ,మిటమిన్ కె ,మిటమిన్ ఇ ,ఫోల్లెట్స్ ,పోటాషియం అధికంగా ఉన్నాయి.ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.ఇందులో ఉండే సుక్ష్మ పోషకాలు ప్లేట్లెట్స్ కౌంట్ ను పెంచడంలో సహాయపడుతాయి.

  • బొప్పాయి మరియు బొప్పాయి ఆకుల రసంలో కూడా ప్లేట్లెట్స్ కౌంట్ ను పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.ఇందులో మిటమిన్స్ ,ఫ్లోల్లెట్, ఫైబర్ ,పోటాషియం లు అధికంగా ఉంటాయి.ఇది డెంగ్యు ఫీవర్ ను తగ్గిస్తుంది.వైట్ బ్లడ్సేల్స్ ను కూడా బొప్పాయి పెంచుతుంది.వీటితో పాటు బీట్ రూట్ తీ సుకోవడం వలన రక్తహీనత సమస్యతో పాటు ప్లేట్లెట్స్ కౌంట్ ను కూడా పెంచుకోవచ్చు.

అలాగే క్యారెట్ ,వెల్లుల్లి,ఆకుకూరలు ,ఎండ్రు ద్రాక్ష ఖర్జురా లను క్రమం తప్పకుండా ఆహారంలో తీ సుకోవడం వలన కూడా రక్తంలోని ప్లేట్లెట్స్ కౌంట్ ను సహజంగా పెంచుకోవచ్చు.

see also : కొత్తిమీర తినడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే

see also : రోజు రెండు యాలుకులుతింటే ఏమవుతుందో తెలుసా..?

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat