Home / ANDHRAPRADESH / లగడపాటి సర్వేలో డోన్ వైసీపీ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ 2019లో ఘన విజయం

లగడపాటి సర్వేలో డోన్ వైసీపీ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ 2019లో ఘన విజయం

సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్ప‌టికే రిప‌బ్లిక్ టీవీ నిర్వ‌హించిన స‌ర్వేలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారం చేప‌డుతుంద‌నే విష‌యం తెలిసిందే..ఇక కర్నూల్ జిల్లా వారిగ చూస్తే డోన్ నియోజక వర్గం మళ్లీ వైసీపీకే విజయం అని సర్వేలో చెబుతుంది.

2014 ఎన్నికల‌కు ముందు కూడా క‌ర్నూలు జిల్లాలోనే తొలి అభ్య‌ర్థిని వైసీపీ ప్ర‌క‌టించింది. ఎన్నిక‌ల‌కు ముందు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర‌ చేసిన జ‌గ‌న్ ఎన్నిల‌కు ఏడాదిన్నర ముందే క‌ర్నూలు జిల్లా డోన్‌ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి పేరును ప్ర‌క‌టించారు. అప్పట్లో అది ఒక సంచలనం.. అయ్యింది. 2014 ఎన్నికల్లో ప్రత్యర్థి కేయి..ప్రతాప్ పై ఘన విజయం సాదించాడు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఏకంగా పీఏసీ (ప్రజాపద్దుల కమిటి) చైర్మన్‌గా జగన్‌ నియమించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి వరకు పీఏసీ రేసులో బుగ్గన పేరు కూడా వినిపించలేదు. కానీ ఆయన ప్రతిభే పదవి తెచ్చి పెట్టింది.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుటుంబం నుంచి బుగ్గన శేషారెడ్డి డోన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన వారసుడిగా రాజేంద్రనాథ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత బేతంచెర్ల మేజర్ గ్రామపంచాయితీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లోనూ సర్పంచ్‌గా రెండోసారి గెలిచారు.ఇక అప్ప‌టి నుంది ఆయ‌న‌కు తిరుగులేదు. ఆసెంబ్లీలో లెక్క‌ల‌తో చుక్క‌లు చూపించారు టీడీపీకి.క‌నుక ఆయ‌న పై మ‌రింత గౌర‌వం ,ప్రేమ ఇటు పార్టీలోను,ప్ర‌జ‌లా గుండెల్లో నిలిచిపోయారు అనేది స‌మ‌చారం. మరో పక్క టీడీపీ నాయకులు రౌడిల్లాగ ,గుండల్లాగ నియోజ‌క వ‌ర్గానికి చేడ్డ పేరు తెస్తున్నారు అనే సమచారం చంద్రబాబుకే కాదు… రెండు తెలుగు రాష్ర్టల ప్రజలకు తెలుసు..ఎలా అంటారా..పత్తికొండ వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నార‍యణ రెడ్డిని దారుణంగా హత్య చెయ్యడంతో లొకల్ నాయకులకు సంబందం ఉందని ఆయన భార్య కంగాటి శ్రీదేవి కేసు పెట్టింది.అంతేగాక డోన్ మున్సిపాలటీ టెండర్‌ల విషయంలో రౌడిల్లాగా ప్ర‌వ‌ర్తించి టెండర్‌ వేయడానికి వచ్చిన వైసీపీ వర్గీయులపై ముకుమ్మ‌డిగా దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీపార్టీకి చెందిన నలుగురికి గాయాలయ్యాయి ..రాష్ర్ట వ్యాప్తంగా టీడీపీ నాయకులపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దింతో డోన్ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మ‌ళ్లీ అంఖ‌డ మెజార్టీతో గెలిపించుకునే విదంగా ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు సర్వేలో చెబుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat