ప్రస్తుతం షకీలా అనే పేరు తెలియని వారు ఉండరు..ఆమె పేరు వీంటే అందరికీ గుర్తొచ్చేది శృంగార చిత్రాలే. ఇండియన్ సినీ పరిశ్రమలో వెండితెరపై శృంగార దేవతగా నీరాజనాలు అందుకున్న ఆమె అప్పట్లో ఓ సంచలనం. షకీలా సినిమాలకు కూడ ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారంటే అతిసూయోక్తి లేదు. అయితే తాజాగా చాలా గ్యాప్ తర్వాత షకీలా ‘శీలవతి’ అనే చిత్రంతో మళ్లీ ఏంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యలో కొన్ని దిమ్మతిరిగే ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
see also.. ఢిల్లీని టచ్ చేసిన.. జగన్ ప్రభంజనం… బ్రదర్స్ మతులు పోవాల్సిందే..!
సెక్స్ అనేది ప్రతి మనిషికీ అవసరం. అదోక గొప్ప అనుభూతి ఆ ఫీలింగ్స్ అనేవి చిన్న పాపలకు కూడా ఉంటాయి. మనకు అడల్ట్ సెన్స్ ఏజ్ వచ్చినపుడు ఇది అర్థం అవుతుంది. కాని మ్యారేజ్ తర్వాతే సెక్స్ అని కట్టడి చేస్తారని షకీలా అన్నారు. అంతేకాదు సెక్స్ అనే ఆలోచన వచ్చిందంటే ఆ కోరిక తీరిన తర్వాతే మన మైండ్ క్లియర్ అవుతుంది. అప్పటి దాకా మన మనసు ఊరుకోదు. నాకు కూడా సెక్స్ చాలా ముఖ్యమన్నారు షకీలా.ఇంకా మేము సినిమాల్లో చేసేది కేవలం నటన మాత్రమే. అపుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. మా చూట్టూ కెమెరాస్ ఉంటాయి, లైట్ మెన్స్ ఉంటారు. నా ఫిలింస్‌లో మా పెద్దనాన్న కొడుకుతో కలిసి సెక్స్ సీన్స్ చేశాను. అది కేవలం నటన మాత్రమే, అందుకే అన్నతో చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు. కాలం మారినా…టెక్నాలజీ పెరిగిన …అప్పుడైనా ఇప్పుడైనా సెక్స్ సెక్సే… యాక్టింగ్ యాక్టింగే… అని షకీలా అన్నారు.