Home / SLIDER / నిరుద్యోగులకు టీ సర్కార్ శుభవార్త..!

నిరుద్యోగులకు టీ సర్కార్ శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఇవాళ ( మంగళవారం ) రాష్ట్రంలోని గిరిజన ,బీ సీ సంక్షేమ శాఖ లో ఉన్న 310 ఉద్యోగాల భర్తీ కి TSPSC నోటిఫికేషన్ జారీచేసింది.

బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్-2 ఆఫీసర్ పోస్టులు 219..
గిరిజన సంక్షేమశాఖలో 87 గ్రేడ్-2 హాస్టల్ వేల్ఫ్‌ర్ ఆఫీసర్స్ పోస్టులు.. అదేవిధంగా నాలుగు గ్రేడ్-1 స్థాయి పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ వెల్లడించింది.

see also : వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే..ఎంపీ కవిత

see also : 150 ఏళ్ళ‌కి ఒక‌సారి వ‌చ్చే చంద్రగ్రహణం | చంద్ర‌బాబును టార్గెట్ చేసిందా.?

see also : జన్మభూమి కమిటీ లపై చంద్రబాబు ఆగ్రహం

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat